Mushroom Curry Recipe: పోషకాల నిలయం పుట్టగొడుగులు.. ఆంధ్ర స్టైల్ లో మష్రూమ్స్ మాంసాల కూర తయారీ విధానం..

Mushroom Curry Recipe: పుట్టగొడుగు ను ఇంగ్లీషులో మష్రూమ్స్  అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో పెరుగుతాయి. అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి..

Mushroom Curry Recipe: పోషకాల నిలయం పుట్టగొడుగులు.. ఆంధ్ర స్టైల్ లో మష్రూమ్స్ మాంసాల కూర తయారీ విధానం..
Mushroom Curry
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2021 | 2:13 PM

Mushroom curry recipe: పుట్టగొడుగు ను ఇంగ్లీషులో మష్రూమ్స్  అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో పెరుగుతాయి. అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి. అయితే వీటిలో ఉన్న పోషక పదార్ధాలు, ఔషదగుణాలు లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణంలో పెంచుతున్నారు . అందరూ తినగల కూర ఆహారము . ఇవి మాంసాహారముతో సమానము . ఆహారప్రియులకు వర్షాకాలము స్పెషల్ పుట్టగొడుగులు . ఆర్టిఫీషయల్ గా సాగయ్యేవి, డ్రైమష్రూమ్‌స్ ఏడాది పొడుగునా లభించినప్పటికీ సహజం గావచ్చే పుట్టగొడుగుల కోసం మాత్రము ముసురు వానలు కురవాల్సిందే . వానాకాలములో పుట్టలమీద మొలిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి ఈరోజు ఆంధ్రా స్టైల్ లో మష్రూమ్‌ కర్రీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!

కావలసిన పదార్థాలు

పుట్ట గొడుగులు (మష్రూమ్స్  ‌)- పావు కిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం పసుపు కొత్తిమీర నూనె ఉప్పు తగినంత

మసాలా కోసం

అల్లం తురుము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనితయాలు

తయారు చేయు విధానం

పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరగాలి. మసాలా కోసం తీసుకున్న వాటిని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.. గ్యాస్ స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసుకుని ముందుగా పుట్టగొడుగులను కొంచెం సేపు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ నూనెలో ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. తర్వాత మసాలా ముద్ద వేసి బాగా వేయించి తర్వాత పుట్ట గొడుగులు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అనంతరం కప్పు నీరు పోసి మీడియం మంట మీద రెండు నిమిషాలు ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించితే సరిపోతుంది.

Also Read: జాతకదోషంతో పెళ్లికాని ప్రసాదులు ఈ స్వామివారికి కళ్యాణం జరిపించి కంకణం ధరిస్తే.. వెంటనే వివాహం

యోగాసనాలలో అతి సులభమైన ఆసనం సుఖాసనం.. దీనివల్ల కలిగిప్రయోజనాలు అద్భుతం..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..