Masala Vada: మూడు పప్పులతో కలిపి చేసే మసాలా వడలు.. టేస్ట్ సూపర్ అంతే!

సాయంత్రం అయ్యిందంటే.. వేడి వేడిగా పొట్టలో ఏదో ఒకటి పడాల్సిందే. లేకుంటే.. ఏదో వెలితిగా అనిపిస్తుంది. కొంత మంది ఇంట్లో వేసుకుని తింటే.. మరి కొంత మంది బయట ఫుడ్ తింటారు. ఇలా ఈవినింగ్ స్నాక్స్ లో శనగపప్పుతో చేసే మసాలా వడలు ఒకటి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మూడు రకాల పప్పులతో తయారు చేసే ఈ మసాలా వడలు ఒక్కసారి తింటే.. అస్సలు వదిలి పెట్టరు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వంటివి కలిపితే..

Masala Vada: మూడు పప్పులతో కలిపి చేసే మసాలా వడలు.. టేస్ట్ సూపర్ అంతే!
Masala Vada
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 23, 2023 | 6:07 PM

సాయంత్రం అయ్యిందంటే.. వేడి వేడిగా పొట్టలో ఏదో ఒకటి పడాల్సిందే. లేకుంటే.. ఏదో వెలితిగా అనిపిస్తుంది. కొంత మంది ఇంట్లో వేసుకుని తింటే.. మరి కొంత మంది బయట ఫుడ్ తింటారు. ఇలా ఈవినింగ్ స్నాక్స్ లో శనగపప్పుతో చేసే మసాలా వడలు ఒకటి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మూడు రకాల పప్పులతో తయారు చేసే ఈ మసాలా వడలు ఒక్కసారి తింటే.. అస్సలు వదిలి పెట్టరు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వంటివి కలిపితే అబ్బో సూపర్ అంతే. మరి ఈ వడలను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మూడు పప్పుల మసాలా వడలకు కావాల్సిన పదార్థాలు:

శనగ పప్పు, మినప్పప్పు, కంది పప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లి పాయలు, ఉప్పు, పుదీనా, ఆయిల్.

మూడు పప్పుల మసాలా వడ తయారీ విధానం:

శనగ పప్పు, మినప్పప్పు, కంది పప్పులను విడివిడిగా కడిగి, ఓ నాలుగు గంటల పాటు నానబెట్టాలి. అవి బాగా నానాక మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేయాలి. వీటిల్లోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని.. ఓ పాత్రలో తీసుకోండి. ఇందులో ఇప్పుడు పచ్చి మిర్చి, ఉల్లి పాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకుని వేసి బాగా కలుపు కోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుంటే బావుంటాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసి వేడి చేయాలి. ఈ ఆయిల్ వేడెక్కాక.. పప్పు మిశ్రమాన్ని వడల మాదిరిగా చేసుకుని.. నూనె లో వేసు కోవాలి. మీడియం మంటపై రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు సిద్ధం. వీటిని పుదీనా చట్నీతో కానీ.. టమాటా సాస్ తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. వీకెండ్స్, ఏదైనా స్పెషల్ డేల్ ఇలా తయారు చేసుకుని తింటే.. చాలా బావుంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

రామ్ చరణ్ గ్రేట్ అబ్బా! ఆలయ పురోహితుడికి దక్షిణగా 500 నోట్ల కట్ట
రామ్ చరణ్ గ్రేట్ అబ్బా! ఆలయ పురోహితుడికి దక్షిణగా 500 నోట్ల కట్ట
ఈ 3రకాల వ్యక్తులకు సాయం చేయడం పాముకు పాలు పొయ్యడమే అంటున్న చాణక్య
ఈ 3రకాల వ్యక్తులకు సాయం చేయడం పాముకు పాలు పొయ్యడమే అంటున్న చాణక్య
NIAలో పనిచేస్తున్న అధికారికి సైబర్ నేరస్థులు ఫోన్.. ఆ తర్వాత
NIAలో పనిచేస్తున్న అధికారికి సైబర్ నేరస్థులు ఫోన్.. ఆ తర్వాత
ఈ నూనెను తక్కువ అంచనా వేయకండి.. ఈ సమస్యలకు దివ్యౌషధం
ఈ నూనెను తక్కువ అంచనా వేయకండి.. ఈ సమస్యలకు దివ్యౌషధం
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇదిగో నోటిఫికేషన్
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇదిగో నోటిఫికేషన్
15 లీటర్ల గీజర్ 10 వేల లోపే ..కొనుగోలు చేయాలా వద్దా?
15 లీటర్ల గీజర్ 10 వేల లోపే ..కొనుగోలు చేయాలా వద్దా?
టెట్‌కు మీరూ దరఖాస్తు చేసుకున్నారా? అయితే కీలక అప్‌డేట్ మీ కోసమే
టెట్‌కు మీరూ దరఖాస్తు చేసుకున్నారా? అయితే కీలక అప్‌డేట్ మీ కోసమే
ఆ దేవాలయం చుట్టూ పక్షుల ప్రదక్షిణలు.. దేవుడి మహిమే అంటున్న జనం
ఆ దేవాలయం చుట్టూ పక్షుల ప్రదక్షిణలు.. దేవుడి మహిమే అంటున్న జనం
'మీరు క్షమార్హులు కాదు సార్' పోసానిపై టాలీవుడ్ నిర్మాత ట్వీట్
'మీరు క్షమార్హులు కాదు సార్' పోసానిపై టాలీవుడ్ నిర్మాత ట్వీట్
ఏపీ ప్రజలకు అలర్ట్‌.. మరో అల్పపీడనం.. భారీ తుఫాను ముప్పు!
ఏపీ ప్రజలకు అలర్ట్‌.. మరో అల్పపీడనం.. భారీ తుఫాను ముప్పు!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!