Watch: అంతరించిపోతున్న ఇండియన్ వైల్డ్ డాగ్స్.. స్థానికుల కెమెరాకు చిక్కిన దృశ్యాలు..
పెంచికల్ పేట రేంజ్ పరిధిలో సుమారుగా ఐదు నుంచి పది ఏసియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైనా వైల్డ్ డాగ్స్ కి ఎవరైనా హాని తలపెడితే కఠిన చర్యలు ఉంటాయంటూ అటవిశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన జాతీ శునకం కనిపించింది. పెంచికల్ పేట్ అడువుల్లో అంతరించిపోతున్న ఇండియన్ వైల్డ్ డాగ్స్ కనిపించాయి. కమ్మర్గాం- మురళిగూడ మధ్య అటవీ ప్రాంతాంలోని చెరువ వద్ద మూడు ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచికల్ పేట రేంజ్ పరిధిలో సుమారుగా ఐదు నుంచి పది ఏసియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైనా వైల్డ్ డాగ్స్ కి ఎవరైనా హాని తలపెడితే కఠిన చర్యలు ఉంటాయంటూ అటవిశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Published on: Nov 22, 2024 11:27 AM
వైరల్ వీడియోలు
Latest Videos