Crispy Pesara Punugulu: ఈవెనింగ్ స్నాక్‌కి బెస్ట్ రెసిపీ.. క్రిస్పీ పెసర పునుగులు..

సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తుంది. చాలా మంది బయటకు వెళ్లి తింటారు. ధరతో పాటు బయట తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం కాబట్ట త్వరగా డయేరియా, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త లేటు అయినా ఇంట్లోనే ఏదో ఒకటి ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి పెసర పునగులు..

Crispy Pesara Punugulu: ఈవెనింగ్ స్నాక్‌కి బెస్ట్ రెసిపీ.. క్రిస్పీ పెసర పునుగులు..
Pesara Punugulu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 15, 2024 | 8:00 PM

సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తుంది. చాలా మంది బయటకు వెళ్లి తింటారు. ధరతో పాటు బయట తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం కాబట్ట త్వరగా డయేరియా, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త లేటు అయినా ఇంట్లోనే ఏదో ఒకటి ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి పెసర పునగులు ట్రై చేయండి. ఇవి క్రిస్పీగా, సాఫ్ట్‌గా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ చేయమంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదే. మరి ఈ పెసర పునుగులు ఎలా తయారు చేస్తారు వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.

పెసర పునుగులకు కావాల్సిన పదార్థాలు:

పెసర పప్పు, అల్లం, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్.

పెసర పునుగులు తయారీ విధానం:

ఈ పెసర పునుగులను పెసలు లేదా పెసర పప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు. పెసర పునుగులు త్వరగా అయిపోవాలంటే పెసర పప్పుతో త్వరగా అయిపోతాయి. ఇవి రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు పెసర పప్పుతో చేస్తున్నాం కాబట్టి.. ముందుగా పెసర పప్పును శుభ్రంగా కడిగి.. ఓ అరగంట సేపు అయినా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. మరీ పేస్టులా కాకుండా.. కాస్త కచ్చా పచ్చాగా పట్టుకోవాలి చేసుకోండి. ఇందులో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు కలుపు కోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే పిండితో పునుగులు వేసుకోండి. ఈ పునుగులను ఎర్రగా వేయించుకున్నాక.. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని పుదీనా చట్నీ, టమాటా కెచప్‌తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. అంతే పెసర పప్పు పునుగులు సిద్ధం. పెసలతో చేసుకోవాలి అనుకుంటే.. పెసలను ఓ నాలుగు గంటల ముందే నానబెట్టు కోవాలి.

స్నాక్‌కి బెస్ట్ రెసిపీ.. క్రిస్పీ పెసర పునుగులు..
స్నాక్‌కి బెస్ట్ రెసిపీ.. క్రిస్పీ పెసర పునుగులు..
సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌
సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌
వంద కోట్ల మార్క్ దాటిన మహారాజ కలెక్షన్స్.! ఓటీటీ లో వచ్చినా అదే..
వంద కోట్ల మార్క్ దాటిన మహారాజ కలెక్షన్స్.! ఓటీటీ లో వచ్చినా అదే..
రైతులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ
రైతులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ
ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కానీ..
ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కానీ..
పవన్ కల్యాణ్-ఆద్యల క్యూట్ సెల్ఫీ.. రేణూ దేశాయ్ రియాక్షన్ ఏంటంటే?
పవన్ కల్యాణ్-ఆద్యల క్యూట్ సెల్ఫీ.. రేణూ దేశాయ్ రియాక్షన్ ఏంటంటే?
నేచురల్‌ స్టార్‌ యాక్షన్‌కి.. సరిపోదా శనివారం.! అదిరిపోయిందిగా..
నేచురల్‌ స్టార్‌ యాక్షన్‌కి.. సరిపోదా శనివారం.! అదిరిపోయిందిగా..
ఏపీలో వర్షాలే వర్షాలు బుల్లోడా.! ముఖ్యంగా ఆ ప్రాంతాలకు..
ఏపీలో వర్షాలే వర్షాలు బుల్లోడా.! ముఖ్యంగా ఆ ప్రాంతాలకు..
టాప్ లో ట్రెండ్ అవుతున్న శోభిత పేరు.. నిశ్చితార్ధం మహిమేనా.!
టాప్ లో ట్రెండ్ అవుతున్న శోభిత పేరు.. నిశ్చితార్ధం మహిమేనా.!
పంద్రాగస్టు పండులో నటుడు బ్రహ్మానందం.. స్వాతంత్ర్య దినోత్సవం అంటే
పంద్రాగస్టు పండులో నటుడు బ్రహ్మానందం.. స్వాతంత్ర్య దినోత్సవం అంటే
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?