AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాదంపప్పు నుంచి ఆయిల్‌ తీశారని డౌట్‌గా ఉందా..! అయితే అసలు నిజాలు తెలుసుకోండి..

Almonds oil: మీరు మార్కెట్లో బాదం కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ చాలా రకాల బాదంపప్పులు చూస్తారు. కానీ వాటి రేట్లు

బాదంపప్పు నుంచి ఆయిల్‌ తీశారని డౌట్‌గా ఉందా..! అయితే అసలు నిజాలు తెలుసుకోండి..
Almond
uppula Raju
|

Updated on: Aug 28, 2021 | 1:31 PM

Share

Almonds oil: మీరు మార్కెట్లో బాదం కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ చాలా రకాల బాదంపప్పులు చూస్తారు. కానీ వాటి రేట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏది మంచి బాదం అని ఆలోచిస్తూ ఉంటారు. ధర ఆధారంగా నిర్ణయిస్తారు. చాలామంది ఇంట్లో బాదం పగలగొట్టి, మంచిదా కాదా అని నూనె ఆధారంగా చెక్ చేస్తారు. దుకాణదారుడు కర్మాగారంలో చమురు బయటకు తీసినట్లు కొంతమంది ఫిర్యాదు చేస్తారు. కానీ ఇది మీరు అనుకున్నది కాదు. నూనె తీయడం వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం

బాదం నుంచి నూనె తీయడం అంత తేలికైన ప్రక్రియ కాదు. ఎవరైనా బాదం నుంచి నూనె తీయబడిందని చెబితే అందులో నిజం లేదని అర్థం. వాస్తవానికి బాదం తమను తాము ఆరబెట్టుకుంటుంది. బాదం పండించినప్పుడు అవి తడిగా ఉంటాయి. అధిక నూనెను కలిగి ఉంటాయి. తరువాత ఎండిపోతాయి. భారతదేశానికి బాదం మూడు దేశాల నుంచి వస్తుంది. దీనిలో ఆఫ్ఘనిస్తాన్ మొదటిది. ఇక్కడ నుంచి గుర్వంతి గిరి బాదం వస్తుంది. ఇవి నాణ్యమైనవి అధిక మొత్తంలో నూనె కారణంగా అవి చాలా ఖరీదైనవి కూడా.

ఇది కాకుండా మమ్రా కెర్నల్ బాదం ఇరాన్ నుంచి వస్తుంది. ఇవి కొంచెం చౌకగా పొడిగా ఉంటాయి. ఇది కాకుండా కాలిఫోర్నియా బాదం కూడా వస్తుంది. అవి వాటికి భిన్నంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో రకాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. అలాగే దీపావళి తర్వాత శీతాకాలంలో బాదంపప్పులో కొత్త దిగుబడి వస్తుంది. ఈ సమయంలో బాదం చాలా మంచిది. ఎప్పుడైనా బాదం ఎండిన తర్వాత రేట్లు తగ్గుతాయి.

Beauty Tips: మెరిసే చర్మం కోసం ఈ 5 హోం రెమెడీస్.. తక్కువ సమయంలో ఎక్కువ నిగారింపు..

Andhra Pradesh: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం.. గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు రద్దు

New Headteacher: ముగ్గురు విద్యార్థులకు టీచర్ కావలెను.. ఏడాదికి 57లక్షల జీతం, ఒక అసిస్టెంట్, ఇతర సదుపాయాలు అదనం ఎక్కడంటే

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా