వామ్మో.. ఇది పండు ఆరోగ్యానికి సంజీవని! వారానికోసారి తింటే చాలు.. ఊహించని లాభాలు..
ఈ పండులో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి మంచి ఆరోగ్యం, మృదువుగా, కాంతి వంతంగా ఉండేలా చేస్తుంది. కివిలో వృద్ధాప్యం, ముడతలను నిరోధించే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. కివీని పచ్చిగా తినవచ్చు లేదంటే చర్మానికి పేస్ట్ గా చేసి అప్లై చేసుకోవచ్చు. చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ కివీలో పండులో ఉన్నాయి. కివీ పండు నిద్రలేమిని పోగొడుతుంది. నిద్రపోవడానికి సహాయపడుతుంది.

చాలా పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పండ్లలో కివి ఒకటి. ఈ కివి పండు కొంచెం ఖరీదైనదే అయినా, ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రోజుకు ఒక కివీని తినాలంటున్నారు నిపుణులు. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఈ ఖరీదైన పండు గుండెపోటు వంటి వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. కివి పండు తినడం వల్ల ఎముకలు బలపడతాయి. కివి పండు డెంగ్యూ జ్వరాన్ని నయం చేస్తుంది.
కివీ పండులో పొటాషియం కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది స్ట్రోక్ .. టైప్-2 మధుమేహం వంటి ఇతర వ్యాధులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కివిలో ప్రోటీన్-కరిగిపోయే ఎంజైమ్ ఉంది, ఇది తిన్నఆహారాన్ని చాలా వేగంగా అమైనో ఆమ్లాలుగా విభజించడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. కివీ పండులోని డైటరీ ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు అమృతం లాంటిది.
కివిలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి మంచి ఆరోగ్యం, మృదువుగా, కాంతి వంతంగా ఉండేలా చేస్తుంది. కివిలో వృద్ధాప్యం, ముడతలను నిరోధించే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. కివీని పచ్చిగా తినవచ్చు లేదంటే చర్మానికి పేస్ట్ గా చేసి అప్లై చేసుకోవచ్చు. చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ కివీలో పండులో ఉన్నాయి. కివీ పండు నిద్రలేమిని పోగొడుతుంది. నిద్రపోవడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ కు కారణమయ్యే జన్యుపరమైన కారకాలను నివారిస్తుంది. కేన్సర్ రావటానికి కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్ ను అదుపులో ఉండే లా చేస్తాయి. కంటి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. చూపు మెరుగుపరుస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








