ఇది తింటే క్యాన్సర్ ఖతమే.. కానీ వండేటప్పుడు ఈ తప్పులు చేశారో మొదటికే మోసం..
బ్రోకలీ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు, అదొక పవర్ఫుల్ సూపర్ ఫుడ్. మన శరీరంలో క్యాన్సర్ కణాలను మొదట్లోనే తుంచేసే అద్భుత శక్తి దీనికి ఉందని మీకు తెలుసా? అయితే దీని పూర్తి ప్రయోజనాలు అందాలంటే మనం వండే పద్ధతిలో ఒక చిన్న మార్పు చేయాలి. అసలు బ్రోకలీని ఎలా వండాలి? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
