AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. పాన్‌లో వేసే వక్కలు తింటే అంత డేంజరా?

మన దేశంలో వక్కను చాలా మంది తింటారు. వాటిలో పోక చెట్టు నుంచి వచ్చే వక్కలకు ఎంతో ప్రత్యేకమైనది. అంతే కాదు, హిందూ పెళ్లిళ్లలో వక్క లేనిదే ఏ పూజ జరగదు. అయితే, ఇప్పుడు వీటిని కొత్త కొత్త మందులతో కూడా తయారు చేస్తున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jan 27, 2026 | 5:53 PM

Share
ఎంతో మంది నోట్లో వక్కలు వేసుకుని నములుతూనే ఉంటారు. తెల్ల సున్నంతో తమలపాకు మీద రాసి ఈ వక్క ముక్కలను చుట్టి నములుతారు. దీన్నే కొన్ని పాన్ అంటారు.

ఎంతో మంది నోట్లో వక్కలు వేసుకుని నములుతూనే ఉంటారు. తెల్ల సున్నంతో తమలపాకు మీద రాసి ఈ వక్క ముక్కలను చుట్టి నములుతారు. దీన్నే కొన్ని పాన్ అంటారు.

1 / 5

టేస్ట్ మంచిగా ఉండటం కోసం దీనిలో పొగాకు కూడా వాడుతున్నారని తెలిసింది. కాబట్టి, ఇలా వక్కలు ఎక్కువగా నమలకండి. 
నమిలితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

టేస్ట్ మంచిగా ఉండటం కోసం దీనిలో పొగాకు కూడా వాడుతున్నారని తెలిసింది. కాబట్టి, ఇలా వక్కలు ఎక్కువగా నమలకండి. నమిలితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

2 / 5
ఇక కొన్ని దేశాల్లో వక్కను మత్తు పదార్థంగా వాడుతున్నారు. ఇక కొన్ని దీవుల్లో అయితే ఏళ్ల క్రితమే దీనిని వాడారని ఆనవాలు కూడా  ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం ఈ వరల్డ్ లో అతిగా వాడే వాటిలో ఇది కూడా ఒకటి.

3 / 5
వక్కను బాగా తినడం వలన నోటి పుండ్లు కూడా వస్తాయి. ఒక్కో సందర్భంలో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, నోరు ఆరిపోతూ ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా ఎక్కువుతాయి. దీనిలో ఉండే సున్నం ప్రేగులకు హాని చేస్తుంది.

4 / 5
ఇది అప్పుడప్పుడు తింటే ఏం కాదు, కానీ రోజూ విపరీతంగా నమిలితే వచ్చే నష్టాలు ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
 నోటి లోపలి భాగం పూర్తిగా బిగుసుకుపోయి కదలలేకుండా ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ఇది అప్పుడప్పుడు తింటే ఏం కాదు, కానీ రోజూ విపరీతంగా నమిలితే వచ్చే నష్టాలు ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. నోటి లోపలి భాగం పూర్తిగా బిగుసుకుపోయి కదలలేకుండా ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..