Ananya Panday: రెడ్ కలర్ డ్రెస్ లో తళుక్కుమన్న లైగర్ ముద్దుగుమ్మ.. దీని ధర ఎంతంటే..

బాలీవుడ్ స్టైలిష్ విలన్ 'చుంకీ పాండే' కూతురిగా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది అనన్యా పాండే (AnanyaPanday). మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Ananya Panday: రెడ్ కలర్ డ్రెస్ లో తళుక్కుమన్న లైగర్ ముద్దుగుమ్మ.. దీని ధర ఎంతంటే..
Ananya Panday
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2022 | 9:54 AM

బాలీవుడ్ స్టైలిష్ విలన్ ‘చుంకీ పాండే’ కూతురిగా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది అనన్యా పాండే (AnanyaPanday). మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఆతర్వాత ‘పతీ పత్నీ ఔర్ వో’ ‘కాలీ పీలీ’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. త్వరలో ‘లైగర్’ (Liger) సినిమాతో తెలుగు సినిమా ప్రియులను కూడా పలకరించబోతోంది. అన్నట్లు ఈ సొగసరికి ఫ్యాషన్ సెన్స్ (Fashion ) కూడా బాగానే ఉంది. అందుకు ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫొటోలే ప్రత్యక్ష నిదర్శనం. నిత్యం తన ఫ్యాషనబుల్, గ్లామరస్ ఫొటోలను అందులో పోస్ట్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె నటించిన ఓ డ్రెస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.  చాలామంది ఆ డ్రెస్ ధర ఎం ఉంటుందో? అంటూ ఆరా తీస్తున్నారు.

కాగా ఆమె నటించిన తాజా చిత్రం ‘‘గెహ్రాయియా’.  దీపిక పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 11న విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ముంబైలోని ఓ హోటల్‌లో జరిగిన ప్రమోషన్స్‌కి హాజరైంది అనన్య. ఆ కార్యక్రమంలో రెడ్‌ డ్రెస్‌లో తళుక్కున్న మెరిసింది ఈ తార.  ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉన్న ఈ డ్రెస్ ధర సుమారు 1450 అమెరికన్ డాలర్లట.  అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1,08,750.  కాగా ఈ ఖరీదైన ఆ డ్రెస్‌లో అనన్యని చూసి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  ‘సూపర్’, ‘లవ్ లీ’ , ‘బ్యూటీఫుల్’ అంటూ లవ్, హార్ట్ ఎమోజీలతో ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ananya ?? (@ananyapanday)

Also Read:Kiran Abbavaram: నా సినిమా విడుదల రోజు కూడా ఆస్టార్ హీరో సినిమాకే వెళ్తాను.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

Megastar Chiranjeevi: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అభిమాని కుటుంబానికి ఏం చేశారో తెలుసా?

Coronavirus: కరోనా బారిన పడిన రజనీకాంత్ కూతురు ఐశ్వర్య.. ఆస్పత్రిలో చికిత్స..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..