Beauty Tips: ఈ పనులు చేస్తే మీ ముఖం ఆయిల్‏గా మారుతుంది.. అవెంటో తెలుసా..

ఒక్కోసారి తెలియక చేసిన పొరపాట్ల వలన చర్మం అనేక రకాల సమస్యలు ఎదుర్కోంటుంది. ముఖ్యంగా ముఖం. ప్రతి ఒక్కరు తమ ముఖాన్ని

Beauty Tips: ఈ పనులు చేస్తే మీ ముఖం ఆయిల్‏గా మారుతుంది.. అవెంటో తెలుసా..
Bueaty Tips
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2021 | 6:45 PM

ఒక్కోసారి తెలియక చేసిన పొరపాట్ల వలన చర్మం అనేక రకాల సమస్యలు ఎదుర్కోంటుంది. ముఖ్యంగా ముఖం. ప్రతి ఒక్కరు తమ ముఖాన్ని అందంగా ఉంచుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందుకోసం అనేక రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కొన్నిసార్లు తెలియక చేసిన పొరపాట్ల వలపై ముఖంపై మచ్చలు ఏర్పడడం లేదా గీతలు పడడం జరుగుతుంది. అంతేకాకుండా.. కొంతమందికి ఆయిల్ ఫేస్‏గా మారుతుంది. అయితే ఇలాకాకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరీ అవెంటో తెలుసుకుందామా.

— తక్కువగా నీరు తాగడం వలన శరీరాన్ని తగినంతగా హైడ్రేట్ చేయనప్పుడు, శరీరం సేబాషియస్ గ్రంధులకు చేరుకోవడం ద్వారా హైడ్రేటింగ్ స్టార్ట్ అవుతుంది. సాధరణం కంటే ఎక్కువగా స్వేట్‏ను కలిగిస్తుంది. శరీరానికి ఎక్కువగా నీరును అందించాలి.

— చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో వివిధ రకాల ముఖ్యమైన నూనెలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల నూనేలతో.. మీ చర్మం మరింత జిడ్డుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఆయిల్స్ ఎంచుకునే ముందు కాస్తా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు శరీరానికి కొబ్బరి నూనే అసలు ఉపయోగించకూడదు.

— ఆయిల్ స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు అని అనుకోకండి. ప్రతి చర్మానికి మాయిశ్చరైజర్ అవసరం. మాయిశ్చరైజర్ రకం ఒక చర్మ రకం నుంచి మరొకదానికి మారుతుంది. అందుకే సరైన మశ్చరైజర్ ఎంచుకోవడం ఉత్తమం.

— మార్కెట్లో లభించే కాస్మోటిక్ ప్రొడక్ట్స్ ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఎంచుకునే కాస్మోటిక్ ప్రొడక్ట్స్ వలన ముఖంపై ఉండే రంద్రాలు మూసివేస్తాయి. దీంతో చర్మం జిడ్డుగా మారి ఆయిల్ స్కిన్ గా మారుతుంది. అందువల్ల కామెడోజెనిక్ లేని ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది, ఇది మీ రంధ్రాలను అడ్డుకోదు, బ్రేక్అవుట్ అవకాశాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

— ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన అది మీ ముఖం ఆయిలీగా మారేందుకు తొడ్పడుతుంది. అలాగే హార్మోన్ల మార్పుతో ఎక్కువగా ఆయిల్ ఉత్పత్తి అవుతుంది.

Also Read:

Green Tea: రోజూ గ్రీన్ టీ తాగుతున్నారా ? అయితే ఈ పొరపాట్లు మాత్రం అసలు చేయకూడదు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!