Lifestyle: పెరుగులో ఇవి కలిపి తింటున్నారా.? చాలా డేంజర్‌ అంటోన్న నిపుణులు

ఆరోగ్యానికి పెరుగు చేసే మేలు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిందే. పెరుగులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ మొదలు శరీరంలో ఎన్నో జీవక్రియలకు పెరుగు ఉపయోపగడుతుందని నిపుణులు చెబుతుంటారు. ఎన్ని రకాల కూరలు ఉన్నా చివరల్లో ఒక్క బుక్కైనా పెరుగుతో తినమని నిపుణులు సైతం చెబుతుంటారు...

Lifestyle: పెరుగులో ఇవి కలిపి తింటున్నారా.? చాలా డేంజర్‌ అంటోన్న నిపుణులు
Curd
Follow us

|

Updated on: Oct 14, 2024 | 10:01 AM

ఆరోగ్యానికి పెరుగు చేసే మేలు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిందే. పెరుగులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ మొదలు శరీరంలో ఎన్నో జీవక్రియలకు పెరుగు ఉపయోపగడుతుందని నిపుణులు చెబుతుంటారు. ఎన్ని రకాల కూరలు ఉన్నా చివరల్లో ఒక్క బుక్కైనా పెరుగుతో తినమని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే మనలో కొందరు పెరుగులో ఇతర కూరలు కలుపుకుని తింటుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. పెరుగులో కొన్ని రకాల ఫుడ్స్‌ను కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పెరుగులో వెల్లుల్లిని కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో వేడి చేసే గుణం ఉంటుంది. పెరుగు, వెల్లుల్లి కలిపి తీసుకుంటే కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

* పెరుగు సలాడ్స్‌లో ఉల్లిపాయను కలిపి తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఇలా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు, ఉల్లిపాయ తింటే పేగు నొప్పి వస్తుందని అంటున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* సలాడ్‌లో ఉల్లిపాయతో పాటు దోసకాయను కూడా కలుపుకుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దోసకాయలో 70 శాతం నీరు ఉంటుంది. దీంతో పెరుగు, దోసకాయ కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

* ముల్లంగిలో కూడా వేడి స్వభావం ఉంటుంది. ముల్లంగి, పెరుగును కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇలా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్‌ సంబంధిత సమస్యలు వస్తాయి.

* పెరుగులో టమాటను కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంఓ అజీర్ణం, అసిడిటీ సమస్యలు వస్తాయి. టమాటలో ఆమ్ల గుణం ఉంటుంది. అదే విధనంగా పెరుగులో కూడా ఆమ్ల గుణం ఉంటుంది. దీంతో ఈ రెండు కలిపి తీసుకుంటే అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, వీటిని కలిపి ఎప్పుడు తినొద్దు.

* పాలకూర, పెరుగును కలిపి తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలకూరలో ఆక్సాలిక్‌ యాసిడ్ ఉంటుంది. ఇది కాల్షియం శోషణకి ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల కడుపునొప్పి వస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

పెరుగులో ఇవి కలిపి తింటున్నారా.? చాలా డేంజర్‌ అంటోన్న నిపుణులు
పెరుగులో ఇవి కలిపి తింటున్నారా.? చాలా డేంజర్‌ అంటోన్న నిపుణులు
ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర
ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?
ఈ ఆరుగురు డౌంజరస్ భయ్యో.. బాల్ వేస్తే వికెట్ పడాల్సిందే..
ఈ ఆరుగురు డౌంజరస్ భయ్యో.. బాల్ వేస్తే వికెట్ పడాల్సిందే..
ముడా భూముల వివాదంలో సిద్దరామయ్య సర్కార్‌కు చిక్కులు!
ముడా భూముల వివాదంలో సిద్దరామయ్య సర్కార్‌కు చిక్కులు!
బల్లి పిల్ల అనుకుని ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నాడు..! అసలు విషయం
బల్లి పిల్ల అనుకుని ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నాడు..! అసలు విషయం
మీ ఫ్రిడ్జ్‌లో కూడా ఇలాగే అవుతుందా.? అసలు కారణం ఏంటంటే..
మీ ఫ్రిడ్జ్‌లో కూడా ఇలాగే అవుతుందా.? అసలు కారణం ఏంటంటే..
ఆన్‌లైన్‌లో రూ. లక్ష విలువైన ల్యాప్‌టాప్‌ను ఆర్డర్..!
ఆన్‌లైన్‌లో రూ. లక్ష విలువైన ల్యాప్‌టాప్‌ను ఆర్డర్..!
ఈ చదువుల తల్లి ఇప్పుడు ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ..
ఈ చదువుల తల్లి ఇప్పుడు ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ..
అందమే పెట్టుబడి.. అబ్బాయిలే టార్గెట్.! ఎలా వలలో వేసుకోవాలో ట్రైని
అందమే పెట్టుబడి.. అబ్బాయిలే టార్గెట్.! ఎలా వలలో వేసుకోవాలో ట్రైని
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?
అందమే పెట్టుబడి.. అబ్బాయిలే టార్గెట్.! ఎలా వలలో వేసుకోవాలో ట్రైని
అందమే పెట్టుబడి.. అబ్బాయిలే టార్గెట్.! ఎలా వలలో వేసుకోవాలో ట్రైని
రోజూ వ్యాయామం చేయలేకపోతున్నారా.. అయితే మీకో గుడ్‌ న్యూస్‌
రోజూ వ్యాయామం చేయలేకపోతున్నారా.. అయితే మీకో గుడ్‌ న్యూస్‌
సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఎలాగంటే ?
సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఎలాగంటే ?
వాహనదారులకు గుడ్‌న్యూస్..కేంద్రం కొత్త పాలసీ ఇదే
వాహనదారులకు గుడ్‌న్యూస్..కేంద్రం కొత్త పాలసీ ఇదే
స్పా సెంటర్‌ తీరుతో కలెక్టర్‌కు అనుమానం.. తాళాలు పగలగొట్టి చూస్తే
స్పా సెంటర్‌ తీరుతో కలెక్టర్‌కు అనుమానం.. తాళాలు పగలగొట్టి చూస్తే
యూపీఐ లైట్‌ పరిమితి పెంపు
యూపీఐ లైట్‌ పరిమితి పెంపు
‘యానిమల్‌’ ట్రోలింగ్‌ని త్రిప్తి డిమ్రి ఎలా మేనేజ్ చేసిందంటే
‘యానిమల్‌’ ట్రోలింగ్‌ని త్రిప్తి డిమ్రి ఎలా మేనేజ్ చేసిందంటే
ఇది ఆకు కాదు.. అద్భుత సంజీవని.. 300 పైగా జబ్బులు దీనితో నయం
ఇది ఆకు కాదు.. అద్భుత సంజీవని.. 300 పైగా జబ్బులు దీనితో నయం
పాడేరులో అరుదైన వింత పాము.. ఎంత దూరం ఎగురుతుందంటే ??
పాడేరులో అరుదైన వింత పాము.. ఎంత దూరం ఎగురుతుందంటే ??