Fridge: మీ ఫ్రిడ్జ్‌లో కూడా ఇలాగే అవుతుందా.? అసలు కారణం ఏంటంటే..

ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్యల్లో ఇది ప్రధానమైంది. ఉన్నపలంగా ఫ్రిడ్జ్‌ డీప్‌ ఐస్‌ కొండలా పేరుకుపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. దీంతో చాలా మంది ఫ్రిడ్జ్‌ను ఆఫ్‌ చేస్తారు. దీంతో ఐస్‌ అంతా కరిగిపోతుంది. అలాగే డీప్‌ ఫ్రీజర్‌కు పక్కన డీ ఫ్రీజ్‌ బటన్‌ను నొక్కడం వల్ల కూడా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది....

Fridge: మీ ఫ్రిడ్జ్‌లో కూడా ఇలాగే అవుతుందా.? అసలు కారణం ఏంటంటే..
Fridge
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 14, 2024 | 9:40 AM

ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్యల్లో ఇది ప్రధానమైంది. ఉన్నపలంగా ఫ్రిడ్జ్‌ డీప్‌ ఐస్‌ కొండలా పేరుకుపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. దీంతో చాలా మంది ఫ్రిడ్జ్‌ను ఆఫ్‌ చేస్తారు. దీంతో ఐస్‌ అంతా కరిగిపోతుంది. అలాగే డీప్‌ ఫ్రీజర్‌కు పక్కన డీ ఫ్రీజ్‌ బటన్‌ను నొక్కడం వల్ల కూడా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది.? రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్రిడ్జ్‌ డోర్‌కు ముండే రబ్బరు పట్టీ పాడైనా ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. రబ్బర్‌ పట్టీ లూజ్‌ అయినా, పగిలినా బయటి గాలి లోపలికి వెళ్తుంది. దీంతో ఐస్‌ పేరుకుపోతుంది. అందుకే డోర్‌ రబ్బర్‌ ఎలా ఉందో చూడాలి. పట్టీ ఏమైనా పగిలినట్లు కనిపిస్తే వెంటనే మార్చుకోవడం ఉత్తమం. సాధారణంగా లోపలి నుంచి కూల్ బయటకు వెళ్లకుండా ఉపయోగపడేందుకు ఈ రబ్బర్‌ పట్టి ఉపయోగపడుతుంది.

ఇక ఫ్రిడ్జ్‌ నుంచి నీరు బయటకు పోయేందుకు ఒక వ్యవస్థ ఉంటుంది. ఇందులో కాయిల్‌ దెబ్బతిన్నా ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. ఫ్రిడ్జ్‌లోని అదనపు నీరు బయటకు వెళ్లేందుకు ఈ కాయిల్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కాయిల్‌లో సమస్య ఏర్పడితే ఐస్‌ ఏర్పడుతుంది. అందుకే కాయిల్‌ పనితీరును గమనించాలి. అలాగే ఫ్రిడ్జ్‌లో నీటిని శుభ్రపరిచే వాటర్ ఫిల్టర్ విచ్ఛిన్నమైనా కూడా మంచు ఏర్పడుతుంది. ఫిల్టర్‌ను మార్చడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఫ్రిడ్జ్‌ ఎక్కువ కాలం ఎలాంటి సమస్య లేకుండా పనిచేయాలంటే ఎప్పటికప్పుడు రిపేర్‌ చేయించుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే రిపేర్‌ చేయించుకోవాలి. అలాగే ప్రతీ వారం రోజులకొకసారి ఫ్రిడ్జ్‌లో డీ ఫ్రీజ్‌ బటన్‌ను నొక్కాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..