Moong Dal for Weight Loss: వేసవిలో పెసరపప్పుతో అధిక బరువుకు చెక్ పెట్టండి..

కంది పప్పు తర్వాత చాలా మంది ఎక్కువగా తీసుకునేది పెసర పప్పు. దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. పెసర పప్పులో కూడా పోషకాలు ఎక్కువగానే లభ్యమవుతాయి. పెసర పప్పులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, ఖనిజాలు, మినరల్స్ వంటివి మెండుగా లభిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ఉన్నవారు పెసర పప్పు తినడం వల్ల మంచి ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. అంతే కాకుండా ఇంకా ఎన్నో సమస్యలను..

Moong Dal for Weight Loss: వేసవిలో పెసరపప్పుతో అధిక బరువుకు చెక్ పెట్టండి..
Moong Dal
Follow us

|

Updated on: Apr 02, 2024 | 3:34 PM

కంది పప్పు తర్వాత చాలా మంది ఎక్కువగా తీసుకునేది పెసర పప్పు. దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. పెసర పప్పులో కూడా పోషకాలు ఎక్కువగానే లభ్యమవుతాయి. పెసర పప్పులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, ఖనిజాలు, మినరల్స్ వంటివి మెండుగా లభిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ఉన్నవారు పెసర పప్పు తినడం వల్ల మంచి ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. అంతే కాకుండా ఇంకా ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. పెసర పప్పు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు వేసవి కాలం కాబట్టి.. పెసర పప్పు తినడం చాలా మంచిది. పెసర పప్పుతో కూరలు, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్ కూడా తయారు చేస్తూ ఉంటారు. పెరస పప్పుతో ఏం చేసినా రుచిగానే ఉంటాయి. పెసర పప్పు తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వెయిట్ లాస్:

పెసర పప్పును తినడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా తిన్నా.. త్వరగా కడుపు నిండుతుంది. దీంతో ఎక్కువగా ఆహారం తీసుకోలేరు. అంతే కాకుండా చిరు తిళ్లను కూడా తినడం నివారిస్తుంది. అంతే కాకుండా పోషకాలు కూడా అన్నీ శరీరానికి అందుతాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఇలా ఈజీగా బరువు తగ్గొచ్చు.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

పెసర పప్పులో పోషకాలు అనేవి అధికంగా లభ్యమవుతాయి కాబట్టి.. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరగడం వల్ల.. సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అందులోనూ వేసవిలో ఎక్కువగా అలసట, నీరసం వస్తాయి. పెసరపప్పు తినడం వల్ల.. అలసట లేకుండా ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

చర్మం – జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది:

పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉండటం వల్ల.. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జుట్టు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. దీంతో జుల్లు రాలడం అనేది తగ్గుతుంది. అదే విధంగా చర్మంపై ముడతలు రాకుండా నిరోధిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్