డయాబెటిస్‌కు చెక్ పెట్టే ఛూమంత్రం ఇదే.. ఆహారంలో రెగ్యులర్‌గా చేర్చుకుంటే ఊహించని రిజల్ట్..

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలో కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే, డయాబెటిస్‌తో జీవించడం ఏ వ్యక్తికి అంత సులభం కాదు.. ఈ సమయంలో ఆహారం, పానీయాల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. ఏమి తినాలి..? ఏమి తినకూడదు..? అనే పూర్తి జాబితాపై అవగాహనతో ఉండాలి.

డయాబెటిస్‌కు చెక్ పెట్టే ఛూమంత్రం ఇదే.. ఆహారంలో రెగ్యులర్‌గా చేర్చుకుంటే ఊహించని రిజల్ట్..
Diabetes
Follow us

|

Updated on: Apr 02, 2024 | 1:53 PM

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలో కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే, డయాబెటిస్‌తో జీవించడం ఏ వ్యక్తికి అంత సులభం కాదు.. ఈ సమయంలో ఆహారం, పానీయాల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. ఏమి తినాలి..? ఏమి తినకూడదు..? అనే పూర్తి జాబితాపై అవగాహనతో ఉండాలి. అయితే, మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారికి క్యాబేజీ వరం లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీ తినడం ద్వారా మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పచ్చని ఆకు కూరలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాబేజీని తినడం ద్వారా, మీ శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్లు లభిస్తాయి. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

క్యాబేజీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

డయాబెటిస్‌లో ప్రభావవంతంగా ఉంటుంది: మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, గ్లూకోజ్ స్పైక్ భయం కొనసాగుతున్నట్లయితే.. మీ రెగ్యులర్ డైట్‌లో క్యాబేజీని తినడం ప్రారంభించండి. ఎందుకంటే ఈ కూరగాయలలో యాంటీహైపెర్గ్లైసీమిక్ ప్రభావాలు ఉన్నాయి. ఇవి చక్కెరను తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతాయి.

మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది: క్యాబేజీ మన జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ఆంథోసైనిన్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. మీకు మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ లేదా కడుపు సంబంధిత సమస్యలు ఉంటే ఈరోజు నుంచే క్యాబేజీ తినడం ప్రారంభించండి.

మీ బరువును అదుపులో ఉంచుకోండి: ప్రస్తుత కాలంలో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. దీన్ని నివారించడానికి, మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకుంటాము. అటువంటి పరిస్థితిలో క్యాబేజీ మీకు గొప్ప ఎంపిక.. ఎందుకంటే ఇది చాలా తక్కువ కేలరీలతో ఉండటంతోపాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. దీనివల్ల మీ పొట్ట, నడుము ప్రాంతంలో కొవ్వు తగ్గుతుంది. ఇంకా కొవ్వు పెరగకకుండా బరువును నియంత్రణలో ఉంచుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: మారుతున్న సీజన్‌లో ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం తరచుగా పెరుగుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు, అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ రెగ్యులర్ డైట్‌లో క్యాబేజీని చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది.. ప్రయత్నించేముందు నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..