Ice Cream: వర్షాకాలంలో ఐస్‌క్రీం తింటున్నారా..? అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే.. ఎందుకంటే..

వర్షాకాలంలో ఐస్‌క్రీంను తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటివారు ఈ విషయాలను తెలుసుకోవాలి. వర్షాకాలంలో ఐస్ క్రీం తినడానికి ఇష్టపడుతుంటే..

Ice Cream: వర్షాకాలంలో ఐస్‌క్రీం తింటున్నారా..? అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే.. ఎందుకంటే..
Ice Cream
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 23, 2022 | 12:52 PM

Ice Cream Side Effects : సాధారణంగా వేసవి కాలంలో ఐస్ క్రీం తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. కానీ వర్షాకాలంలో ఐస్ క్రీం తీసుకోవడం వల్ల శరీరానికి చాలా నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే.. కొంతమంది వర్షాకాలంలో ఐస్‌క్రీంను తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటివారు ఈ విషయాలను తెలుసుకోవాలి. వర్షాకాలంలో ఐస్ క్రీం తినడానికి ఇష్టపడుతుంటే.. దీనివల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఏ సీజన్‌లో అయినా.. ఐస్ క్రీం గొంతుకు హాని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల కలిగే నష్టాలు

ఛాతీ బిగుతుగా మారుతుంది: వర్షాకాలం వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో మీరు అలాంటి వాటిని అస్సలు తినకూడదు. ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఐస్ క్రీం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఛాతీ బిగువు వంటి సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో స్వీట్లు తినాలని తహతహలాడుతుంటే.. ఈ సందర్భంలో హల్వా తినవచ్చు. అలాగే వర్షాకాలంలో పెసరపప్పును నెయ్యిలో వేయించి.. పాయసంలా తయారు చేసుకొని తినవచ్చు.

ఇవి కూడా చదవండి

తలనొప్పి: వర్షాకాలంలో ఐస్ క్రీం, చల్లని నీరు లేదా ఐస్ తీసుకోవడం వల్ల మెదడు స్తంభించిపోతుంది. ఐస్ క్రీం చల్లగా ఉంటుంది.. చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు నరాలపై చెడు ప్రభావం పడుతుంది. ఇది తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. సైనస్ సమస్య ఉన్నవారు వర్షాకాలంలో ఐస్ క్రీం తీసుకోకుండా ఉండాలి.

గొంతు ఇన్ఫెక్షన్: వర్షాకాలంలో ఐస్ క్రీం ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీంతోపాటు పాటు కఫం సమస్య కూడా పెరుగుతుంది. కఫం వల్ల దగ్గు, జ్వరం కూడా రావచ్చు.

బలహీనమైన జీర్ణశక్తి: వర్షాకాలంలో అంటువ్యాధులు, వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే వర్షాకాలంలో ఐస్ క్రీం తీసుకుంటే బలహీనమైన జీర్ణశక్తితోపాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..