Eat with Hand: ఆహారాన్ని చేతితో తినడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుతాయి..

ప్రస్తుత కాలంలో ముందు ఉన్న అలవాట్లు అన్నీ మారిపోయాయి. ముఖ్యంగా తినే ఆహారంలో అనేక మార్పులు వచ్చాయి. భోజనం చేసే విధానం కూడా మారిపోయింది. పూర్వం అందరూ కింద కూర్చొని భోజనం చేసేవారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చని తినేస్తున్నారు. ఇప్పుడు స్పూన్లు, ఫోర్క్స్‌లతో తినడం అలవాటు చేసుకున్నారు. స్పూన్లతో కంటే చేతితో తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. చేతితో తింటేనే తిన్న ఆహార ప్రయోజనాలు అందుతాయని..

Eat with Hand: ఆహారాన్ని చేతితో తినడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుతాయి..
Eat With Hand
Follow us

|

Updated on: Jul 25, 2024 | 6:52 PM

ప్రస్తుత కాలంలో ముందు ఉన్న అలవాట్లు అన్నీ మారిపోయాయి. ముఖ్యంగా తినే ఆహారంలో అనేక మార్పులు వచ్చాయి. భోజనం చేసే విధానం కూడా మారిపోయింది. పూర్వం అందరూ కింద కూర్చొని భోజనం చేసేవారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చని తినేస్తున్నారు. ఇప్పుడు స్పూన్లు, ఫోర్క్స్‌లతో తినడం అలవాటు చేసుకున్నారు. స్పూన్లతో కంటే చేతితో తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. చేతితో తింటేనే తిన్న ఆహార ప్రయోజనాలు అందుతాయని చెబుతున్నారు. చేతులతో భోజనం చేయడం వల్ల ఇంద్రియాలకు, జీర్ణ క్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుందట. మరి చేతితో తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మీరు ఆహారాన్ని చేతి వేళ్ల తాకినప్పుడు.. తినడానికి సిద్ధంగా ఉన్నామని మెదడుకు సంకేతాలు వెళ్తాయట. దీంతో జీర్ణ క్రియ, జీర్ణ అవయవాలను మెదడు అలర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇతర శరీర భాగాలకు కూడా మనం తింటున్నాం అనే సంకేతాన్ని ఇస్తుందట. చేతులతో ఎంత తింటున్నాం? ఏం తింటున్నాం? ఎంత వేగంగా తింటున్నాం? అనే విషయాలు అవగాహనకు వస్తాయి.

చేతులతో తినడం వల్ల ప్రయోజనాలు:

* చేతులతో ఆహారాన్ని తినడం వల్ల రక్త ప్రసరణ అనేది మెరుగు పడుతుంది. చేతి వేళ్లు, కండరాల్లో కదలిక ఉంటుంది. కీళ్లలో దృఢత్వాన్ని నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

* చేతి వేళ్లతో తినడం వల్ల జీర్ణ క్రియను ప్రేరేపిస్తుంది. చేతులతో తినడం వల్ల నోటి, పొట్టలోని ఎంజైమ్‌లు, రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అజీర్తి, గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది.

* చేతులతో తినడం వల్ల అతిగా తినడం అనేది తగ్గుతుంది. మీరు ఎలాంటి ఆహారం తింటున్నారో వాటి రుచి, వాసన ఆకృతిపై అవగాహన వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* చేతితో తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి తగ్గుతాయి. చర్మం, నోరు, ప్రేగులపై ఉండే కొన్ని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, వృక్ష జాలం మనల్ని బహిర్గతం చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా, ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ చిన్నదాని వీడియోలే.. ఇంతకూ ఈమె ఎవరంటే
ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ చిన్నదాని వీడియోలే.. ఇంతకూ ఈమె ఎవరంటే
అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో
అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో
మహారాష్ట్రలో కుండపోత వర్షాలు.. ముంబై, పూణెలో రెడ్ అలెర్ట్ జారీ..!
మహారాష్ట్రలో కుండపోత వర్షాలు.. ముంబై, పూణెలో రెడ్ అలెర్ట్ జారీ..!
షారుఖ్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా బాలీవుడ్ బాద్‌షా
షారుఖ్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా బాలీవుడ్ బాద్‌షా
ఆహారాన్ని చేతితో తినడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుతాయి..
ఆహారాన్ని చేతితో తినడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుతాయి..
ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని..
ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని..
22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా
22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా
పారిస్‌ ఒలింపిక్స్ మెనూలో ఏ భారతీయ వంటకాలు ఉంటాయంటే..
పారిస్‌ ఒలింపిక్స్ మెనూలో ఏ భారతీయ వంటకాలు ఉంటాయంటే..
ప్చ్.. ఏం కొనేటట్టు లేదు.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు
ప్చ్.. ఏం కొనేటట్టు లేదు.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు
శరీరంలో కొవ్వును కరిగించే బెండకాయలు.. మిస్ చేయకుండా తినండి..
శరీరంలో కొవ్వును కరిగించే బెండకాయలు.. మిస్ చేయకుండా తినండి..
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!
కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!