Custard Apple: సీతా ఫలం తింటే గర్భస్రావం అవుతుందా.. నిపుణులు ఏం అంటున్నారంటే..

తల్లి అవ్వాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది కొంత మందికి ఆ తల్లి అయ్యే భాగ్యం త్వరలేనే కలగకా.. మరికొందరికి చాలా ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలోనే గర్భంతో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో ఉండే పెద్దలు అది తినొద్దు.. ఇది తినొద్దని చెబుతూ ఉంటారు. వీటిల్లో కొన్ని అపోహలు కూడా ఉంటాయి. ఇలా గర్భంతో ఉన్న మహిళలు సీతాఫలం తినకూడదని అంటూ ఉంటారు. సీతా ఫలం అనేది సీజనల్ ఫ్రూట్. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా..

Custard Apple: సీతా ఫలం తింటే గర్భస్రావం అవుతుందా.. నిపుణులు ఏం అంటున్నారంటే..
Custard Apple
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 27, 2024 | 9:46 PM

తల్లి అవ్వాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది కొంత మందికి ఆ తల్లి అయ్యే భాగ్యం త్వరలేనే కలగకా.. మరికొందరికి చాలా ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలోనే గర్భంతో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో ఉండే పెద్దలు అది తినొద్దు.. ఇది తినొద్దని చెబుతూ ఉంటారు. వీటిల్లో కొన్ని అపోహలు కూడా ఉంటాయి. ఇలా గర్భంతో ఉన్న మహిళలు సీతాఫలం తినకూడదని అంటూ ఉంటారు. సీతా ఫలం అనేది సీజనల్ ఫ్రూట్. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా తినాలని వైద్యులు చెబుతూ ఉంటారు. సీతా ఫలంలో ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్ పెట్టొచ్చు. సీతా ఫలం చాలా రుచిగా కూడా ఉంటుంది. సీతా ఫలాన్ని ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇది తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి లభిస్తుంది. అయితే ప్రెగ్నెంట్ లేడీస్‌ని మాత్రం సీతా ఫలం తినకూడదని అంటూ ఉంటారు. మరి ఇది ఎంత వరకు నిజం? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ సమయంలో సీతాఫలం తినొచ్చా..

* సీతా ఫలాన్ని ప్రెగ్నెన్సీ మహిళలు తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఫైబర్ అనేది పుష్కలంగా లభిస్తాయి. ఇవి గర్బంలో ఉండే పిండానికి చాలా మంచిది. పిండం ఆరోగ్యంగా తయారు కావాలంటే ఇవి చాలా అవసరం.

* సీతా ఫలం తినడం వల్ల మహిళల్లో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో అసలట, నీరసం వంటివి తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. త్వరగా ఎలాంటి జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఎటాక్ చేయవు. జీర్ణ క్రియను మెరుగు పరచి.. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే మహిళల్లో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* అదే విధంగా సీతా ఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరరీంలో ఉండే మలిన పదార్థాలు, విషాలను, హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపిస్తాయి. అలాగే వికారం, వాంతులు కూడా తగ్గుతాయి. రక్త హీనత, కడుపులో వచ్చే మంటను కూడా తగ్గిస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెద్దోళ్ల కురసబుద్ది..అర్ధరాత్రి BMWకారులో వచ్చి ఏంచేసిందో చూడండి
పెద్దోళ్ల కురసబుద్ది..అర్ధరాత్రి BMWకారులో వచ్చి ఏంచేసిందో చూడండి
అంతరిక్షంలో ఏమి జరుగుతోంది? సునీతా లేకుండానే వచ్చేసిన SpaceX
అంతరిక్షంలో ఏమి జరుగుతోంది? సునీతా లేకుండానే వచ్చేసిన SpaceX
మహేష్ పక్కన ఉన్న ఈ హాట్ బ్యూటీ ఎవరో తెల్సా.. అందంలో వేరే లెవెల్
మహేష్ పక్కన ఉన్న ఈ హాట్ బ్యూటీ ఎవరో తెల్సా.. అందంలో వేరే లెవెల్
ఏపీలో ఐఏఎస్ ఆమ్రపాలికి కీలక బాధ్యతలు..
ఏపీలో ఐఏఎస్ ఆమ్రపాలికి కీలక బాధ్యతలు..
నాకు ఓపిక లేదమ్మా..! ఎమ్మెల్యే భార్యకు సెల్ఫీ వీడియో పంపిన మహిళ
నాకు ఓపిక లేదమ్మా..! ఎమ్మెల్యే భార్యకు సెల్ఫీ వీడియో పంపిన మహిళ
ధన త్రయోదశి రోజున ధనియాలు కొనడం కూడా మంచిదే.. ఎందుకంటే
ధన త్రయోదశి రోజున ధనియాలు కొనడం కూడా మంచిదే.. ఎందుకంటే
ఏందయ్యా ఈ ఘోరం.. పిట్టల్లా రాలిపోతున్న జనాలు! ఆపేదారేలేదా.. Video
ఏందయ్యా ఈ ఘోరం.. పిట్టల్లా రాలిపోతున్న జనాలు! ఆపేదారేలేదా.. Video
జన్వాడ ఫామ్ హౌస్‌‌లో అసలేం జరిగింది..? హీటెక్కుతున్న రాజకీయాలు
జన్వాడ ఫామ్ హౌస్‌‌లో అసలేం జరిగింది..? హీటెక్కుతున్న రాజకీయాలు
చుట్టూ నీళ్లు.. మధ్యలో మనం.. అదిరిపోయే టూరిస్ట్ ప్లేస్..
చుట్టూ నీళ్లు.. మధ్యలో మనం.. అదిరిపోయే టూరిస్ట్ ప్లేస్..
నరక చతుర్దశి రోజున యమ దీపాన్ని ఎలా, ఏ దిశలో వెలిగించాలంటే..
నరక చతుర్దశి రోజున యమ దీపాన్ని ఎలా, ఏ దిశలో వెలిగించాలంటే..