AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Chillies : వంటలలో పచ్చిమిర్చి ఎందుకు వాడుతారో తెలుసా..! టేస్ట్ కోసమే కాదు.. ఈ నాలుగు ప్రయోజనాల కోసం కూడా..?

Green Chillies : భారతీయ వంటకాలలో పచ్చిమిర్చిని అనాధిగా వాడుతున్నారు. వంటలలో దీనికో ప్రత్యేకత ఉంటుంది.

Green Chillies : వంటలలో పచ్చిమిర్చి ఎందుకు వాడుతారో తెలుసా..! టేస్ట్ కోసమే కాదు.. ఈ నాలుగు ప్రయోజనాల కోసం కూడా..?
Green Chillies
uppula Raju
| Edited By: |

Updated on: Jun 07, 2021 | 7:59 AM

Share

Green Chillies : భారతీయ వంటకాలలో పచ్చిమిర్చిని అనాధిగా వాడుతున్నారు. వంటలలో దీనికో ప్రత్యేకత ఉంటుంది. కూరలలో పచ్చిమిర్చి వేస్తే హాట్‌గా ఉండటమే కాకుండా చక్కని రుచిని అందిస్తుంది. ముఖ్యంగా మసాల వంటకాలలో ఇది లేనిదే పని జరగదు. స్పైసీ కావాలంటే కచ్చితంగా పచ్చిమిర్చి పడాల్సిందే.. అయితే రుచి కోసమే కాదు పచ్చిమిర్చి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలామంది కేవలం స్పైసీ కోసం మాత్రమే పచ్చిమిర్చి వాడుతారు అనుకుంటారు కానీ ఇందులో అద్భుత ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయి. ప్రజలు దీనిని చాలా విధాలుగా ఇష్టపడుతారు. కొందరు పచ్చిగా ఇష్టపడితే మరికొందరు వేయించుకొని తింటారు. పచ్చి మిరపకాయలు ఆహారంలో మసాలాలు జోడించడం పాటుగా మనలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. పచ్చి మిరపకాయలు కొవ్వును తగ్గిస్తాయి. క్యాలరీలు కరిగించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 2. భోజనం చేసిన మూడు గంటల వరకు 50 శాతం వరకు జీవక్రియను పెంచవచ్చు. 3. ఇది ఏథరోస్క్లెరోసిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. 4. ఇది మీ మూడ్ ను వెంటనే మార్చుతుంది. ఇది ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. మీరు మరింత శక్తిగా చురుకుగా అనుభూతి చెందుతారు.

Raja Gopal Reddy : రంజుగా మారుతోన్న తెలంగాణ రాజకీయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 4 గంటల పాటు డీకే అరుణ చర్చలు

Lakshadweep : లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధానమది : ప్రధానికి మాజీ ఐఎఎస్ ల లేఖాస్త్రం

Paddy money : వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ రైతన్నలకు ఉపశమనం.. 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము

Viral Video: విమానంలో ఘర్షణ.. అటెండెంట్‌ దవడ పళ్లు రాలగొట్టిన ప్రయాణికురాలు.. షాకింగ్ వీడియో..

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా