Three Dry Fruits : ఈ మూడు డ్రై ఫ్రూట్స్ గురించి మీకు తెలుసా..? రెగ్యులర్‌గా తీసుకుంటే డాక్టర్ వద్దకు వెళ్లనవసరం లేదు..

Three Dry Fruits : ప్రస్తుత కరోనా కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బలమైన ఆహారాన్ని

Three Dry Fruits : ఈ మూడు డ్రై ఫ్రూట్స్ గురించి మీకు తెలుసా..? రెగ్యులర్‌గా తీసుకుంటే డాక్టర్ వద్దకు వెళ్లనవసరం లేదు..
Three Dry Fruits
Follow us
uppula Raju

| Edited By: Phani CH

Updated on: Jun 07, 2021 | 9:45 AM

Three Dry Fruits : ప్రస్తుత కరోనా కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బలమైన ఆహారాన్ని తిని రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. మన శరీరంలో ఎంతో కొంత శక్తి ఉంటేనే మనం తీసుకునే మందులైనా, వేసుకునే ఇంజెక్షన్‌లు అయినా శరీరానికి పనిచేస్తాయి. ప్రతిరోజు మనం తినే ఆహారంతో పాటు ఈ మూడు డ్రై ఫ్రూట్స్‌ను కూడా డైట్‌లో చేర్చాలి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే పోషకాలు ఉంటాయి. అవి కొంచెం ఖరీదైనవే కావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అవి కచ్చితంగా అవసరం. నట్స్‌లో అధిక న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, విటమిన్స్, డైటరీ ఫైబర్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇవి అవసరమైన పోషకాలను కలిగి ఉండి తక్షణ శక్తిని అందిస్తాయి. అప్పుడే మనం వైద్యుడి దగ్గరకు వెళ్లే అవసరం ఉండదు.

1. హాజెల్ నట్స్ ఇందులో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా అవసరమైన ఖనిజలవణాలు ఉంటాయి. హాజెల్ నట్ లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తపోటును రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.

2. వాల్ నట్స్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో వాల్ నట్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇవి గట్ లో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచి మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి.

3. పిస్తా పిస్తాలు తినడానికి రుచిగా ఉంటాయి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి వివిధ రకాల గుండె జబ్బులను నివారిస్తాయి. అలాగే మలబద్దకంపై పోరాడటానికి, మీ గట్ సిస్టమ్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే అధిక సంఖ్యలో డైటరీ ఫైబర్స్ ను కలిగి ఉంటాయి.

Paddy money : వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ రైతన్నలకు ఉపశమనం.. 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము

Lakshadweep : లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధానమది : ప్రధానికి మాజీ ఐఎఎస్ ల లేఖాస్త్రం

Raja Gopal Reddy : రంజుగా మారుతోన్న తెలంగాణ రాజకీయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 4 గంటల పాటు డీకే అరుణ చర్చలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!