Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎగ్ పఫ్‌లో సగం గుడ్డే ఎందుకు ఉంటుందో తెలుసా?

బేకరీ ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది బెకరీ ఫుడ్‌ను చాలా ఇష్టంగా తింటుంటారు. ఇక సాయంత్రం అయ్యిందంటే చాలు తమ స్నేహితులతో సరదాగా బేకరీకి వెళ్లి సమోసా లేదా ఎగ్ పఫ్, కర్రీ పఫ్ వంటివి ఇష్టంగా తింటారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? ఎగ్ పఫ్‌లో పూర్తి గుడ్డు కాకుండా సగం మాత్రమే పెడతారు? మరి ఇలా ఎందుకు పెడుతారో ఎప్పుడైనా ఆలోచించారా? కాగా, ఇప్పుడు దీని గురించే వివరంగా తెలుసుకుందాం.

Samatha J

|

Updated on: Jun 08, 2025 | 5:54 PM

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఎగ్ పఫ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చాలా మంది ఇష్టపడే స్నాక్స్‌లలో ఇదొక్కడి. దీనిని తినడం వలన కడుపు నిండిన ఫీలింగ్ కలగడమే కాకుండా, చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఎగ్ పఫ్ తింటుంటారు.

1 / 5
ఇక పఫ్స్‌లో కూడా అనేక రకాలు ఉంటాయి. ఎగ్ పఫ్, చికెన్ పఫ్, పన్నీర్ పఫ్, కర్రీపఫ్, వెజ్ పఫ్, ఇలా అనేక రకాలు ఉన్నప్పటికీ చాలా మంది తినేది మాత్రం ఎగ్ పఫ్‌నే.. అయితే ఇందులో మరి ఎందుకు సగం గుడ్డు మాత్రమే ఉంటుందంటే?

2 / 5
ఎగ్ పఫ్‌‌లో సగం గుడ్డు మాత్రమే పెట్టడానికి ముఖ్య కారణం దాని ఆకారమేనంట. ఎందుకంటే, ఎగ్ పఫ్ ఆకారం చూడటానికి డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే దాని ఆకారాన్ని కాపాడుకోవడం కోసం సగం గుడ్డును ఎగ్ పఫ్‌లో పెడతారంట.

3 / 5
అంతే కాకుండా ఎగ్ పఫ్‌లో ఉడికించిన మొత్తం గుడ్డు పెట్టడం వలన మసాలాలు, ఎగ్‌లో పూర్తిగా కలవకపోవడమే కాకుండా, అది అంతగా రుచిగా కూడా ఉండదంట. అందుకే ఎగ్ పఫ్‌లో సగం గుడ్డు మాత్రమే పెడతారంట

4 / 5
అదే విధంగా,ఎగ్ పఫ్ రుచి, లోపల ఉన్న ఉల్లిపాయ మసాలాను సగం గుడ్డులో కలిపితేనే మరింత పెరుగుతుంది.అంతే కాకుండా దాని ఆకారం ఆ రుచి రావాలి అంటే తప్పకుండా సగం ఉడికించిన గుడ్డును మాత్రమే పెట్టాలంట.  ఈ కారణాలన్నింటి వల్ల, ఎగ్ పఫ్‌లో సగం గుడ్డు మాత్రమే పెడతారంట.

5 / 5
Follow us