Chicken 65కు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దీని స్టోరీ తెలుసుకోండి మరి!
చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ తింటుంటారు. ముఖ్యంగా సండే వస్తే చాలు చికెన్ షాప్స్ వద్ద జనాలు బారులు తీరుతుంటారు. అయితే చికెన్ అంటే ఓన్లీ చికెన్ కర్రీనే కాకుండా, చికెన్ బిర్యాని, చికెన్ 65, చికెన్ పకోడి ఇలా చాలా ఉంటాయి. అయితే చాలా వరకు చికెన్ 65 అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మరి దీనికి ఈ పేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? కాగా, దాని గురించే తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5