Asana For Relaxation: గ‌జిబిజి లైఫ్‌తో ఒత్తిడికి గుర‌వుతున్నారా.? ఈ సింపుల్ ఆస‌నం ట్రై చేయండి.. వెంట‌నే ఫ‌లితం..

Asana For Relaxation: ప్ర‌స్తుత రోజుల్లో మ‌నిషి జీవితం పూర్తిగా యాంత్రికంగా మారిపోయింది. ఉద‌యం లేచింది మొద‌లు రాత్రి ప‌డుకునే వర‌కు క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. ర‌క‌ర‌కాల...

Asana For Relaxation: గ‌జిబిజి లైఫ్‌తో ఒత్తిడికి గుర‌వుతున్నారా.? ఈ సింపుల్ ఆస‌నం ట్రై చేయండి.. వెంట‌నే ఫ‌లితం..
Shavasana Uses
Follow us

|

Updated on: May 06, 2021 | 6:04 AM

Asana For Relaxation: ప్ర‌స్తుత రోజుల్లో మ‌నిషి జీవితం పూర్తిగా యాంత్రికంగా మారిపోయింది. ఉద‌యం లేచింది మొద‌లు రాత్రి ప‌డుకునే వర‌కు క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. ర‌క‌ర‌కాల ప‌నుల ఒత్తిళ్ల‌లో న‌లిగిపోతున్నారు. శారీర‌క శ్ర‌మ కంటే ఎక్కువ‌గా మాన‌సిక శ్ర‌మ‌తో ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీంతో ఒత్తిడి బాగా పెరుగుతోంది. అయితే ఈ ఒత్తిడికి యోగాతో చెక్ పెట్ట‌వెచ్చ‌నే విష‌యం మీకు తెలుసా.? ఇటీవ‌లి కాలంలో యోగాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరుగుతోంది. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు యోగాతో చెక్ పెట్టే అవ‌కాశం ల‌భిస్తుంది. మ‌రి యాంత్రిక జీవితంలో ఏర్ప‌డే ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి శ‌వాస‌నం ట్రై చేయండని యోగా నిపుణులు చెబుతున్నారు. పేరుకు త‌గిన‌ట్లే ఈ ఆస‌నంలో పూర్తిగే అచేన స్థితిలో ఉండాలి. అందుకే దీనికి శ‌వాస‌నం అని పేరు. అంటే మ‌నిషి పూర్తిగా త‌న శ‌రీర అవ‌య‌వాల‌ను చ‌ల‌నం లేకుండా రిలాక్స్ కావ‌డ‌మే ఈ ఆస‌నం ముఖ్య ఉద్దేశం. ఈ ఆస‌నంలో భాగంగా.. ముందుగా వెల్లకిలా పడుకోని కాళ్లు, చేతులు దూరంగా ఉంచాలి. చేతులు, కాళ్లుని కదలనివ్వకుండా కళ్లు మూసుకొని దృష్టి అంతటిని శరీరం మీద ఉంచాలి. శ్వాసని నెమ్మదిగా పీలుస్తూ, వదులుతూ ఉండాలి. ఈ ఆసనం వ‌ల్ల‌ శరీరంలోని అన్ని అవయవాలు విశ్రాంతి పొంది మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా అల‌స‌ట‌, ఒత్తిడి దూర‌మై మాన‌సిక ప్ర‌శాంత‌త మీ సొంత‌మ‌వుతుంది.

Also Read: చింతపండు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..! ఎవరు తినొచ్చు.. ఎవరు తినకూడదు..? తెలుసుకోండి..

కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ ఎన్ని రోజులకు కొవిడ్ సోకుతుంది..! తెలిస్తే షాక్ అవుతారు..?

అసలే కరోనా టైమ్.. ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినడం చాలా అవసరం.! ఒక్కసారి ట్రై చేయండి.!!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో