డయాబెటీస్ సమస్యా ? ఇక నో ఫియర్.. ఉందిగా పియర్స్

డయబెటీస్ సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు వాడుతున్నా బ్లడ్ షుగర్ నార్మల్ రావడం లేదని కొంతమంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇటువంటి వారు కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే సీజనల్‌గా లభించే కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. పియర్స్ ఫ్రూట్.. ఇది ఇప్పుడు మార్కెట్లలో విరివిగా లభ్యమవుతున్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తింటూ ఉంటే డయాబెటీస్ నార్మల్ […]

డయాబెటీస్ సమస్యా ? ఇక నో ఫియర్.. ఉందిగా పియర్స్
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2019 | 8:59 AM

డయబెటీస్ సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు వాడుతున్నా బ్లడ్ షుగర్ నార్మల్ రావడం లేదని కొంతమంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇటువంటి వారు కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే సీజనల్‌గా లభించే కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.

పియర్స్ ఫ్రూట్.. ఇది ఇప్పుడు మార్కెట్లలో విరివిగా లభ్యమవుతున్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తింటూ ఉంటే డయాబెటీస్ నార్మల్ స్ధాయికి వచ్చే అవకాశాలున్నాయి. పియర్స్ ఫ్రూట్ వర్షాకాలంలో ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. ఎందుకంటే దీన్ని తినడం వల్ల డయాబెటీస్ అదుపులోకి రావడంతో పాటు శరీరానికి అందాల్సిన ఫైబర్ కంటెంట్ కూడా తగినంతగా లభిస్తుంది. మామూలు స్ధాయిలో ఉన్న ఒక ఫియర్ ఫ్రూట్ సుమారు 6 గ్రాముల ఫైబర్ ఇస్తుంది. ఇది బ్లడ్ షుగర్‌‌ను నియంత్రించడానికి బాగా తోడ్పడుతుంది. అదే సమయలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉండేలా సహాయపడుతుంది. వీటితో పాటు శరీరంలో ఉన్న కేలరీస్ తగ్గి బరువు కూడా తగ్గుతారు.

కేవలం డయాబెటీస్‌ను తగ్గించడంతో పాటు వెయిట్ లాస్, కొలెస్ట్రాల్ కంట్రోల్ వంటి ఉపయోగాలున్న పియర్స్ ఫ్రూట్‌ను రోజుకు రెండు చొప్పున తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో తీసుకుంటే మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ