AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గుతుందా..? మామూలు బియ్యంతో పోలిస్తే ఇవే ఎందుకు స్పెషల్..

Health Benefits of Brown Rice: వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్ చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. బ్రౌన్ రైస్ ను ముడి-బియ్యం లేదా దంపుడు బియ్యం అంటారు. ఈ బియ్యం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. వాస్తవానికి, బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే తక్కువగా ప్రాసెస్ అవుతుంది.

బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గుతుందా..? మామూలు బియ్యంతో పోలిస్తే ఇవే ఎందుకు స్పెషల్..
Brown Rice
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: May 19, 2024 | 6:50 PM

Share

Health Benefits of Brown Rice: వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్ చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. బ్రౌన్ రైస్ ను ముడి-బియ్యం లేదా దంపుడు బియ్యం అంటారు. ఈ బియ్యం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. వాస్తవానికి, బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే తక్కువగా ప్రాసెస్ అవుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే, బ్రౌన్ రైస్ తింటే త్వరగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే, సాధారణంగా బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తారు. దీనివల్ల పోషకాలు తక్కువ అవుతాయి. బ్రౌన్ రైస్ అలా కాదు.. కేవలం బయటి పొట్టు మాత్రమే తొలగిస్తారు. దీంతో ఊక, సూక్ష్మక్రిమి పొర అలాగే ఉంటుంది. చాలా పోషకాలు కలిగిన ఈ బియ్యం గోధుమ లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది. తెల్ల బియ్యం పొట్టు, ఊక పొరతోపాటు బాగా పాలిష్ అవుతుంది.. అందుకే సాధారణ బియ్యం కంటే.. బ్రౌన్ రైస్ లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కావున, బ్రౌన్ రైస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

ఒక కప్పు బ్రౌన్ రైస్‌లోని పోషకాలు ఇలా ఉంటాయి..

  • కేలరీలు – 248
  • ఫైబర్ – 3.2 గ్రా
  • కొవ్వు – 2 గ్రా
  • కార్బోహైడ్రేట్లు – 52 గ్రా
  • ప్రోటీన్ – 5.5 గ్రా
  • ఐరన్ – డివి 6 శాతం
  • మెగ్నీషియం- 19 శాతం
  • భాస్వరం – 17 శాతం
  • జింక్ – 13 శాతం
  • మాంగనీస్ – 86శాతం
  • సెలీనియం- శాతం
  • థయామిన్ (B1)-30 శాతం
  • నియాసిన్ (B3)-32 శాతం
  • పిరిడాక్సిన్ (B6) – 15 శాతం
  • పాంతోతేనిక్ యాసిడ్ (B) – 15 శాతం మేర పోషకాలు ఉంటాయి..

బరువు తగ్గడానికి ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది?

బ్రౌన్ రైస్ ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే వేగంగా బరువును నియంత్రిస్తుంది. అంటే బరువు తగ్గించే గుణాలన్నీ బ్రెయిన్ రైస్‌లో ఉన్నాయి. ఉదాహరణకు, 1 కప్పు (158 గ్రాములు) బ్రౌన్ రైస్‌లో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే, 1 కప్పు తెల్ల బియ్యంలో 1 గ్రాము కంటే తక్కువ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?