Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: బ్లడ్ గ్రూప్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా.. ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..

రక్తం ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. అయితే ఈ రక్తంలో అనేక గ్రూప్స్ ఉన్నాయి. ఒకొక్క మనిషి ప్రవర్తన, వైఖరి భిన్నంగా ఉన్నట్లే.. రక్తంలో కూడా రకరకాల గ్రూప్ లు ఉన్నాయి. ఈ బ్లెడ్ గ్రూప్ లు A, B, AB,O అనే నాలుగు రకాలు ఉన్నాయి. అయితే రక్తంలో వర్గాన్ని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు, దీని ఆధారంగా మీకు తెలియని విషయాలను కూడా తెలుసుకోవచ్చు. మీ రక్త వర్గం మీరు ఎలాంటి వ్యక్తి, మీ వ్యక్తిత్వం ఏమిటి? మీకు సానుకూల లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయంతో సహా అనేక అంశాలను బ్లడ్ గ్రూప్ తెలియజేస్తుంది.

Personality Test: బ్లడ్ గ్రూప్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా.. ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..
Personality Test
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2025 | 5:40 PM

ప్రతి వ్యక్తి శరీరంలో ప్రవహించే రక్తం రంగు ఎరుపు. అయితే అందరి బ్లడ్ గ్రూప్ ఒకేలా ఉండదు. కణాల రకాన్ని బట్టి రక్తాన్ని ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు: A, B, AB, O. బ్లడ్ గ్రూప్ ఏమిటి అనేది తెలిస్తే.. వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. A, B, AB, O అనే నాలుగు బ్లడ్ గ్రూప్స్ ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వారి ఆసక్తులు, అభిరుచులు, సానుకూల విషయాలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవచ్చు.

A బ్లడ్ గ్రూప్: A బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఇతరులకు రోల్ మోడల్స్ గా జీవిస్తారు. వీరు ప్రశాంతంగా ఉంటారు. బాధ్యత తీసుకుంటారు. వీరు కష్టపడి పనిచేసే గుణం కలిగి ఉంటారు. జీవితంలో సులభంగా విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు అందరితో కలిసిపోతారు. అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి చాలా మంది స్నేహితులు ఉంటారు. అందరికీ విధేయులుగా ఉంటారు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ.. ఈ గ్రూప్ కి చెందిన వ్యక్తులు అతిగా ఆలోచిస్తారు. తద్వారా ఒత్తిడికి కారణమవుతారు.

B బ్లడ్ గ్రూప్: B బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు స్నేహపూర్వకంగా ఉంటారు. అదే సమయంలో మొండిగా ఉంటూనే అనుకూలతను కలిగి ఉంటారు. అయితే వీరిలో చాలా స్వార్థం ఉంటుంది. తమ ఆకలి తీరడం కోసం ఇతరులను అన్నివిధాలా ఇతరులను ఉపయోగించుకుంటారు. అయితే వీరు ఎవరినీ అంత తేలికగా నమ్మరు. వీరు కష్టపడి పనిచేస్తారు. చేపట్టిన అన్ని పనులను పూర్తి చేస్తారు. వీరిలో పోరాట స్ఫూర్తి అధికం. జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. వీరు నిజం మాట్లాడతారు. ముక్కుసూటి వ్యక్తులు. ఈ గుణం వల్లనే ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు తమ చుట్టూ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

AB రక్త రకం: రక్త AB రకం ఉన్న వ్యక్తులు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తెలివిగా ఆలోచిస్తారు. చురుకైన నిర్ణయాలతో తెలివైనవారుగా పరిగణించబడతారు. మంచి మనసున్న వ్యక్తులు. ఎక్కువ స్నేహితులను అంటే స్నేహ బృందం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరి దయ, కరుణ గుణాన్ని ఆసరా చేసుకుని ఇతరులు ఆకర్షించుకుంటారు.

O బ్లడ్ గ్రూప్: ఎవరి బ్లడ్ గ్రూప్ అయినా O అయితే.. ఈ వ్యక్తులు జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే సానుకూలంగా ఆలోచిస్తారు. ఈ వ్యక్తులు అధిక ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. అందువలన వీరు నాయకుడిగా, గురువుగా ఉండే లక్షణాలు అన్నీ వీరి సొంతం. వీరు పని చేసే విషయంలో విశ్వాసపాత్రులు. కష్టపడి పనిచెస్తారు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతారు. కనుక ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు సరదాగా గడపడానికి, పార్టీ చేసుకోవడానికి ఇష్టపడతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట
మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట
రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
నాని 'కోర్టు'కు ఊహించని రెస్పాన్స్..దూసుకుపోతున్న మరో తెలుగు మువీ
నాని 'కోర్టు'కు ఊహించని రెస్పాన్స్..దూసుకుపోతున్న మరో తెలుగు మువీ
కట్ చేయకుండానే పుచ్చకాయ క్వాలిటీని కనిపెట్టేయండి.. ఇదుగో టిప్స్
కట్ చేయకుండానే పుచ్చకాయ క్వాలిటీని కనిపెట్టేయండి.. ఇదుగో టిప్స్
దుల్కర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ..
దుల్కర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ..
మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!