పొద్దు తిరుగుడు విత్త‌నాలతో లాభాలు

మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక‌.. సాయంత్రం స‌మ‌యంలో చాలా మందికి లైట్‌గా ఆక‌లి వేస్తుంటుంది. దీంతో చాలా మంది బ‌య‌ట దొరికే జంక్ ఫుడ్‌ను తినేందుకు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. అయితే అవి కాకుండా సాయంత్రం స‌మ‌యంలో పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను స్నాక్స్ రూపంలో తీసుకుంటే.. దాంతో మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త నాళాల్లో ఉండే కొవ్వు […]

పొద్దు తిరుగుడు విత్త‌నాలతో లాభాలు
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 9:05 PM

మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక‌.. సాయంత్రం స‌మ‌యంలో చాలా మందికి లైట్‌గా ఆక‌లి వేస్తుంటుంది. దీంతో చాలా మంది బ‌య‌ట దొరికే జంక్ ఫుడ్‌ను తినేందుకు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. అయితే అవి కాకుండా సాయంత్రం స‌మ‌యంలో పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను స్నాక్స్ రూపంలో తీసుకుంటే.. దాంతో మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త నాళాల్లో ఉండే కొవ్వు క‌రుగుతుంది.

2. ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

3. పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను రోజూ తింటే జీర్ణ‌స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.

4. హైబీపీ కంట్రోల్ అవుతుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం, వెంట్రుక‌ల‌కు సంర‌క్ష‌ణ క‌లుగుతుంది.

5. పొద్దు తిరుగుడు విత్తనాల‌ను తిన‌డం వ‌ల్ల మానసిక స‌మ‌స్య‌లు పోతాయి. శ‌రీరంలో ఉండే వాపులు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

6. క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకునే ఎన్నో ఔష‌ధ గుణాలు పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో ఉంటాయి. అలాగే ఎముక‌లు దృఢంగా కూడా మారుతాయి.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..