ఈ అద్భుతమైన టీ మీ ముఖాన్ని అందంగా మార్చేస్తుంది..! చర్మ సౌందర్యం కోసం..

మొటిమలు, మచ్చల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టీలో కాల్షియం, జింక్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మంతో పాటు మెరుపును అందిస్తుంది.

ఈ అద్భుతమైన టీ మీ ముఖాన్ని అందంగా మార్చేస్తుంది..! చర్మ సౌందర్యం కోసం..
Jeera Saunf Ajwain Tea Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 17, 2024 | 6:14 PM

ప్రస్తుత రోజుల్లో చాలా మంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బిజీ బిజీ జీవనవిధానం, చెడు ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం ముఖంపై అనేక సమస్యలకు కలిగిస్తుంది. దీని వల్ల అందమైన ముఖం డల్ గా కనిపించడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో వంటింట్లో లభించే మసాలలతో తయారు చేసిన సహజ టీ తాగడం వల్ల ముఖ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాంటిదే సోంపు, జీలకర్ర, ధనియాలతో తయారు చేసిన అద్భుత టీ. సోంపు, జీలకర్ర, ధనియాలు అన్ని ఇళ్లలో వాడతారు. ఆహారం రుచి, పోషకాలను మెరుగుపరచడానికి దీనిని ఉపయోగిస్తారు. మరిన్ని ప్రయోజనాలను పొందడానికి, మీరు జీలకర్ర, సోంపు, ధనియాల కషాయంతో తయారు చేసుకుని తాగొచ్చు. దీని వల్ల ఆరోగ్యం కూడా చాలా ప్రయోజనాలను పొందుతుంది.

అంతే కాకుండా ఈ మూడింటిని కలిపి టీ తయారు చేసి తాగవచ్చు. వేసవిలో శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా అనేక విషయాల్లో ఈ అద్బుత టీ ఎంతో మేలు చేస్తుంది. ఇది రోజంతా తాజాదనంతో ఉండేలా సహజమైన మెరుపును ఇస్తుంది. జీలకర్ర, సోంపు, ధనియాలతో తయారు చేసిన టీ చర్మానికి యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. ఈ మూడింటిలో ఖనిజాలు, విటమిన్లకు స్టోర్హౌస్. చర్మ సంబంధిత సమస్యలపై సంపూర్ణంగా పనిచేసే క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల ముఖంపై ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.

వేసవిలో జిడ్డు చర్మంతో బాధపడేవారు ఈ టీ తాగాలి. ఎందుకంటే వేడి, చెమట కారణంగా, చర్మంపై ఎక్కువ నూనె కనిపిస్తుంది. దానిపై మురికి పేరుకుపోతుంది. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అలాగే, వేసవిలో మొటిమల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈ పరిష్కారం చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని అందించడంలో సమృద్ధిగా ఉంటుంది. మొటిమలు, మచ్చల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టీలో కాల్షియం, జింక్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మంతో పాటు మెరుపును అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ టీని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ టీ చేయడానికి, అర టీస్పూన్ జీలకర్ర, ధనియాలు, సోంపు తీసుకుని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం బాగా మరిగించి ఒక గ్లాసులోకి వడపోసుకోవాలి. దానికి కొంచెం తేనె, సగం నిమ్మకాయ, ఉప్పు కలుపుకుంటే, మీ టీ సిద్ధమవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!