Beans Health Benefits: బీన్స్‌తో బోలెడన్నీ లాభాలు…. ఆ మందులు వాడాల్సిన అవసరమే ఉండదు..!

మీ రోజువారి ఆహారంలో బీన్స్ చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు బీన్స్ లో ఫోలేట్ మన శరీరానికి కావాల్సిన విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ ఉంటుంది. బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రాణాంతక జబ్బుల నుంచి దూరంగా ఉంచుతుంది. బీన్స్‌ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jun 17, 2024 | 3:31 PM

గ్రీన్ బీన్స్ లో వెజిటేరియన్స్ వారికి ఎంతో ఆరోగ్యకరం ఇందులో ప్లాంట్ బెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. అందుకే తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ గ్రీన్ బీన్స్ మన పేగు ఆరోగ్యానికి మంచిది. పేగు కదలికలకు తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియకును మెరుగు చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ గుండె సమస్యలతో బాధపడేవారు ఆక్సిడెంట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ,మంట నుంచి ఇది నివారిస్తుంది.

1 / 5
గ్రీన్ బీన్స్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యకు మంచి నివారణ అంతేకాదు పేగు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయని ఎన్ఐహెచ్ నివేదిక తెలిపింది. గ్రీన్ బీన్స్ లో రెండు కరిగే, కరగని రెండు ఫైబర్స్ ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచివి ఇది డైజెస్టివ్ క్యాన్సర్ నుంచి కూడా కాపాడతాయి.

2 / 5
గ్రీన్ బీన్స్ లో విటమిన్ కె, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన ఎముకలకు ఎంతో ముఖ్యం అంతే కాదు ఇందులో ఫైటెట్‌ కూడా ఉంటుంది. ఇది తప్పకుండా డైట్ లో ఉండాల్సిన ఆహారం అని ఎన్ ఐహెచ్ నివేదిక తెలిపింది. గ్రీన్ బీన్స్ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.

3 / 5
గ్రీన్ బీన్స్ క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు కూడా సులభంగా తగ్గుతారు. మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ క్యాలరీలు తక్కువ ఉండే ఆహారం బరువు పెరగకుండా కాపాడుతుంది. అంతేకాదు గ్రీన్ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇది ప్రాణాంతక జబ్బులు క్యాన్సర్ గుండె వ్యాధుల నుంచి కాపాడుతాయి.

4 / 5
గ్రీన్ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్, లూటీన్,జియాన్తీన్ ఉంటుంది. ఇది వయస్సురీత్యా వచ్చే కంటి జబ్బుల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి గ్రీన్ బీన్స్ టైప్ లో చేర్చుకోవాలని ఎన్ ఐహెచ్ నివేదిక తెలిపింది.

5 / 5
Follow us
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!

దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ

మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ

పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం

కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!