Viral Video: పెళ్లి వీడ్కోలు సందర్భంలో వధువు కిడ్నాప్‌..! ఎందుకో తెలిస్తే అవాక్కే..!!

చివరకు వరుడి బంధువులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. పెళ్లికూతురు రోదనలు ఊరు ఊరంతా ప్రతిధ్వనించాయి. ఆమె వీడ్కోలును చూసేందుకు దాదాపు ఊరు ఊరంతా తరలివచ్చారు. వధువుకు సంబంధించిన ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది.

Viral Video: పెళ్లి వీడ్కోలు సందర్భంలో వధువు కిడ్నాప్‌..! ఎందుకో తెలిస్తే అవాక్కే..!!
Bride Groom
Follow us

|

Updated on: Jun 17, 2024 | 5:46 PM

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన అనేక దృశ్యాలు కనిపిస్తుంటాయి. చాలా మంది వధూవరులు తమ పెళ్లిని గుర్తుండిపోయేలా చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వధూవరులు తమ వింత చర్యలతో వైరల్ అవుతుంటారు.. ఇటీవల, పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో వధువు వీడ్కోలు సందర్బంగా ఏడుస్తున్న దృశ్యం అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. అత్తమామల ఇంటికి వెళ్లాలనే భయంతో ఆమె చిన్నపిల్లాల ఏడవడం ప్రారంభించింది. దాంతో వరుడి తరపు వారును వధువును కిడ్నాప్‌ లెవల్‌లో ఎత్తుకెళ్లి కార్లో ఎక్కించి తీసుకువెళ్లిన దృశ్యం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి తర్వాత వీడ్కోలు సమయం వచ్చినట్లుగా అర్థమవుతుంది. అప్పుడు ఆ నవవధువు తన తల్లిదండ్రుల ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళ్లబోతున్నా సమయం వచ్చేసిందని ఆ వధువుకు అర్థమైంది… ప్రతి వధువులాగే ఆమె కూడా నిరాశకు గురైంది. దాంతో తాను బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. వరుడితో వెళ్లేందుకు తాను సిద్ధంగా లేదు. చంటిబిడ్డలా పుట్టింటి వారిని పట్టుకుని ఏడ్చేసింది. అత్తారింటికి వెళ్లేది లేదని మారం చేసింది. చివరకు వరుడి బంధువులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. పెళ్లికూతురు రోదనలు ఊరు ఊరంతా ప్రతిధ్వనించాయి. ఆమె వీడ్కోలును చూసేందుకు దాదాపు ఊరు ఊరంతా తరలివచ్చారు. వధువుకు సంబంధించిన ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

పెళ్లికి సంబంధించిన వందలాది వీడియోలను మీరు చూసి ఉంటారు. కానీ ఇందులో కనిపిస్తున్న దృశ్యం వేరు. ఇలాంటిది మీరు ఇంతకు ముందు చూసి ఉండరు. ఈ వీడియో @PalsSkit అనే X హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేయబడింది. కొన్ని సెకన్ల ఈ వీడియో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడం ప్రారంభించింది. దీనిపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!