అంజీర్ ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..? తప్పక తెలుసుకోండి…
అంజీర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే వీటిని సరైన పద్ధతిలో తిన్నప్పుడు మాత్రమే దాని ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. అంజీర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే వీటిని సరైన పద్ధతిలో ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.. భోజనం చేసిన తర్వాత ఫైబర్‌లో భాగంగా ఒకటి లేదా రెండు అంజీర్లు తినొచ్చు. ఇది ఎనర్జీని పెంచుతుంది. రోజుకు

ఇలా చేయడం వల్ల ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. రాత్రుళ్లు రెండు లేదా మూడు అంజీర్లను నానబెట్టుకోవాలి. అరకప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. రాత్రుళ్లు రెండు లేదా మూడు అంజీర్లను నానబెట్టుకోవాలి. అరకప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఏమి తినకుండా వీటిని తింటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ఎన్నో లాభాలుంటాయి.
ఉదయాన్నే ఏమి తినకుండా ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ తింటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ఎన్నో లాభాలుంటాయి. దీంతో మెటబాలీజం పెరిగి.. మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గుతారు. రెండు అంజీర్లను గోరువెచ్చని నీటిలో నానబెట్టి కూడా తీసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత ఫైబర్‌లో భాగంగా ఒకటి లేదా రెండు అంజీర్లు తినొచ్చు. ఇది ఎనర్జీని పెంచుతుంది. రోజుకు రెండు లేదా మూడు తీసుకుంటే చాలు.. ఎక్కువ తింటే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
అంజీర్ పండ్లని నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. కడుపునొప్పి, బ్లోటింగ్ వంటి సమస్యలు దూరమవుతాయి. అంజీర్ పండ్లను నానబెట్టిన నానబెట్టిన నీటిని తాగడం వల్ల బాడీ డీటాక్సీఫై అవుతుంది. ఇది శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని దూరం చేస్తుంది. దీంతోపాటు లివర్ పనితీరుని మెరుగ్గా చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








