ఎయిర్ ఫిల్టర్స్‌తో వైరస్, బ్యాక్టీరియాలకు చెక్..!

ఎయిర్ ఫిల్టర్ కంటి భాగంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌లను చంపగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటీవల జరిగిన కొత్త అధ్యాయంలో నాన్ థర్మల్ ప్లాస్మా(NTP) కూడా వైరస్‌లను చంపగల్గుతుందని ఫ్రూవ్ అయ్యింది. 99.9 శాతం ఎన్‌టీపీ బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. మిచిగాన్ విశ్వవిద్యాలయం చేపట్టిన సర్వేలో ఇది తేలింది. టియాలన్ జియా, సివిల్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ శాఖ పరిశోధనా సభ్యుడు ఈ పరిశోధన నిర్వహించారు. గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు అంటురోగ వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుందని […]

ఎయిర్ ఫిల్టర్స్‌తో  వైరస్, బ్యాక్టీరియాలకు చెక్..!
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2019 | 2:30 PM

ఎయిర్ ఫిల్టర్ కంటి భాగంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌లను చంపగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటీవల జరిగిన కొత్త అధ్యాయంలో నాన్ థర్మల్ ప్లాస్మా(NTP) కూడా వైరస్‌లను చంపగల్గుతుందని ఫ్రూవ్ అయ్యింది. 99.9 శాతం ఎన్‌టీపీ బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. మిచిగాన్ విశ్వవిద్యాలయం చేపట్టిన సర్వేలో ఇది తేలింది. టియాలన్ జియా, సివిల్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ శాఖ పరిశోధనా సభ్యుడు ఈ పరిశోధన నిర్వహించారు.

గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు అంటురోగ వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుందని జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ డీ అప్లైడ్ ఫిజిక్ల్సో తెలిపారు. అలాగే.. ఎయిర్ కండిషనింగ్ వస్తువులు వల్ల ఈ బ్యాక్టీరియా మరింత వ్యాప్తి చెందుతాయని అన్నారు. ఈ వైరస్‌లు గాలిలో ఎక్కువ సేపు జీవించగలవని ప్రొఫెసర్ డాక్ హరేక్ క్లాక్ చెప్పారు. తుమ్మడం ద్వారా కూడా ఈ వైరస్ లేదా బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయని తెలిపారు.

NTP  ప్రధానంగా దాని శక్తిని ఉచిత ఎలెక్ట్రాన్లలో నిల్వ చేసి, ఉష్ణోగ్రత తక్కువగా ఉంచేలా చేస్తుందని అన్నారు. ఈ ఎయిర్ ఫిల్టర్ మంచి స్వచ్ఛమైన గాలి అందిస్తుంది.. దీని వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.