‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!

పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా 'వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది.

'వైఎస్సార్ బీమా' పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!
Follow us

|

Updated on: Aug 31, 2020 | 7:33 AM

YSR Bheema Scheme: పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది. ఈ పధకానికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూప కల్పన చేసింది. 18-70 ఏళ్లు వయస్సు ఉన్నవారికి ఈ పధకం వర్తించనుండగా.. బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం, లేదా సహజ మరణం చెందితే ఆ కుటుంబానికి ఈ బీమా వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ పథకం కింద 18–50 ఏళ్ల మధ్య వయసున్న వారు సహజంగా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం.. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. అలాగే 51–70 ఏళ్ల వయస్సు వారు ప్రమాదంలో శాశ్వత వైకల్యం పొందినా లేదా ప్రమాదవశాత్తూ మరణించినా బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలను అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటిన్నర మంది ఈ పధకం పరిధిలోకి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అటు లబ్దిదారుల గుర్తింపును గ్రామ/ వార్డు వాలంటీర్లు చేపట్టనుండగా.. ఎంపికైన వారందరికీ ప్రభుత్వం యూనిక్ ఐడీ నెంబర్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా కాల్ సెంటర్ల నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి.

Also Read:  నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

  • శ్రీకాకుళం జిల్లా.. 1800 425 5044, 0894 2279748, 0894 2242600
  • విజయనగరం జిల్లా.. 1800 425 5043, 9701115588, 0892 2228790
  • విశాఖపట్నం జిల్లా.. 1800 425 5042, 9989501745, 0891 2518276
  • తూర్పుగోదావరి జిల్లా.. 1800 425 5041, 0884 2353111, 9849901694
  • పశ్చిమ గోదావరి జిల్లా.. 1800 425 5040, 0881 2222583, 9701979333
  • కృష్ణా జిల్లా.. 1800 425 5039, 0866 2412822, 7675917702
  • గుంటూరు జిల్లా.. 1800 425 5038, 0863 2241326, 9959223557
  • ప్రకాశం జిల్లా.. 1800 425 5037, 0859 2280598, 0859 2280750
  • నెల్లూరు జిల్లా.. 1800 425 5036, 9704501172, 0861 2304119
  • చిత్తూరు జిల్లా.. 1800 425 5035, 08572 242421, 9701501411
  • అనంతపురం జిల్లా.. 1800 425 5032, 08554 278275, 08554 278285
  • కడప జిల్లా.. 1800 425 5033, 0856 2255266, 9701789687
  • కర్నూలు జిల్లా.. 1800 425 5034, 08518 289222, 08518 277770

ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా