AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ నేతలపై విజయసాయి రెడ్డి ట్వీట్

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఇప్పుడు తాజాగా మరో సంఘటన రెండు పార్టీల మధ్య వార్‌కి తెరలేపింది. గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును తనిఖీలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కూడా కేటాయించలేదని అధికారుల తీరుపై తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. […]

టీడీపీ నేతలపై విజయసాయి రెడ్డి ట్వీట్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 15, 2019 | 11:11 AM

Share

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఇప్పుడు తాజాగా మరో సంఘటన రెండు పార్టీల మధ్య వార్‌కి తెరలేపింది. గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును తనిఖీలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కూడా కేటాయించలేదని అధికారుల తీరుపై తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదే అంశంపై వైసీపీ నుంచి కౌంటర్ పంచ్‌లు ఇస్తున్నారు నేతలు. ప్రతిపక్ష నేతగా ఉండగా.. జగన్ పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగినప్పుడు భద్రత ఎందుకు కల్పించలేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకి ఏదో జరిగినట్లు శోకాలు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఆయన కాన్వాయ్‌కి ట్రాఫిక్ ను ఆపడం లేదని.. ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్లు ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు.

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!