AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీఎఫ్ హీరో యశ్ కుమారుడి పేరేంటో తెలుసా..

య‌శ్...కేజీఎఫ్ చిత్రంతో దేశ‌వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన యువ హీరో‌. ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్న ఈ న‌టుడు త్వ‌ర‌లోనే తన అభిమానులకు ఓ మంచి చిత్రాన్ని అందించనున్నారు...

కేజీఎఫ్ హీరో యశ్ కుమారుడి పేరేంటో తెలుసా..
Sanjay Kasula
|

Updated on: Sep 01, 2020 | 12:48 PM

Share

Yash Second Child Naming Ceremony : య‌శ్…కేజీఎఫ్ చిత్రంతో దేశ‌వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన యువ హీరో‌. ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్న ఈ న‌టుడు త్వ‌ర‌లోనే తన అభిమానులకు ఓ మంచి చిత్రాన్ని అందించనున్నారు. ఇక య‌శ్ ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే 2016లో రాధిక పండిట్‌ని వివాహం చేసుకున్నాడు. వీరి కూతురు ఐరా, కుమారుడు ఉన్నారు.

తన కుమారుడి నామ‌కర‌ణ వేడుక జ‌రిపించారు. 2019 అక్టోబ‌ర్ 30 య‌శ్-రాధిక దంప‌తుల‌కి కుమారుడు జ‌న్మించాడు. అయితే ఆ తర్వాత నామకరణమహోత్సవం జరిపించాలనుకునేంతలో కరోనా వచ్చింది. దీంతో మంచి రోజులు చూసుకుని నామకరణోత్సవం సోమవారం రోజు జరిపించారు.

తమ ఫాం హౌజ్‌లో కొద్ది మంది కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. య‌ధ‌ర్వ్ య‌శ్ అనే పేరుని త‌న కుమారుడికి పెట్టిన‌ట్టు యశ్ పేర్కొన్నారు. ఫోటోలలో య‌శ్ కుమారుడిని చూసిన అభిమానులు జూనియ‌ర్ రాకీ భాయ్ వ‌చ్చేశాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash) on

Follow Us
రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!
రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!
పరగడుపున కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులివే!
పరగడుపున కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులివే!
బియ్యంలో పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో అస్సలు రావు
బియ్యంలో పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో అస్సలు రావు
దీపావళి సేల్.. ఐఫోన్ 17, శాంసంగ్ S25 FE ఫోన్‌లపై భారీ తగ్గింపులు
దీపావళి సేల్.. ఐఫోన్ 17, శాంసంగ్ S25 FE ఫోన్‌లపై భారీ తగ్గింపులు
తుఫాన్ ప్రభావిత జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన!
తుఫాన్ ప్రభావిత జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన!
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు..
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు..
నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..
నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..
Nothing Ear (3) Pro ధర అదిరిపోతోందిగా
Nothing Ear (3) Pro ధర అదిరిపోతోందిగా
వామ్మో.. వాళ్లిద్దర్ని చూస్తే నాకే భయమేసింది..: శ్రేయాస్ అయ్యర్
వామ్మో.. వాళ్లిద్దర్ని చూస్తే నాకే భయమేసింది..: శ్రేయాస్ అయ్యర్
గ్యాస్ కనెక్షన్‌దారుడు మరణిస్తే కుటుంబ సభ్యులకు సబ్సిడీ వస్తుందా?
గ్యాస్ కనెక్షన్‌దారుడు మరణిస్తే కుటుంబ సభ్యులకు సబ్సిడీ వస్తుందా?