AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెరుచుకున్న యాదాద్రి ఆలయం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల దర్శించుకుంటున్నారు. ఈ ఉదయం నుంచి భక్తలకు అనుమతి ఇచ్చారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత మూడు రోజుల పాటు

తెరుచుకున్న యాదాద్రి ఆలయం
Sanjay Kasula
|

Updated on: Sep 12, 2020 | 11:09 AM

Share

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల దర్శించుకుంటున్నారు. ఈ ఉదయం నుంచి భక్తలకు అనుమతి ఇచ్చారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత మూడు రోజుల పాటు దేవాదాయశాఖ అధికారులు భక్తుల దర్శనాలకు అనుమతిని నిలిపివేశారు. ఈరోజు యధావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతినిచ్చారు.

కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండటంతో ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూసివేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి స్వామివారి కైంకర్యాలను ఏకాంతంగానే నిర్వహించారు. భక్తులెవరూ ఆలయానికి అనుమతి ఇవ్వలేదు. ఇటీవల ఆలయంలోని ప్రధానార్చకులతో పాటు మరో ఇద్దరు అర్చకులు, సిబ్బందికి పాజిటివ్ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆలయాన్ని పూర్తిగా శానిటైజేషన్ చేశారు. ఇబ్బంది ఉండకుండా ముందు జాగ్రత్తగా మూడు రోజులు మూసివేయాలని నిర్ణయించారు. కాగా ఆలయంలో కరోనా విజృంభించడంతో స్థానికులతో పాటు భక్తుల్లో ఆందోళన మొదలైంది.

Follow Us
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
యువతకు ఏపీ ప్రభుత్వం అద్బుత అవకాశం.. రూ.4 లక్షల మీ సొంతం
యువతకు ఏపీ ప్రభుత్వం అద్బుత అవకాశం.. రూ.4 లక్షల మీ సొంతం
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే