AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కబాబ్‌ కోసం లాక్‌డౌన్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన మహిళ

లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలవుతున్న వేళ.. ఆశీర్వాద్‌ ఆటా కోసం ఊరంతా తిరిగిన ప్రబుద్ధులను చూశాం... ఇలాంటి వాళ్లు ఇక్కడే కాదు, జెండర్‌తో నిమిత్తం లేకుండా ప్రపంచమంతా ఉంటారు..

కబాబ్‌ కోసం లాక్‌డౌన్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన మహిళ
Balu
|

Updated on: Sep 08, 2020 | 5:33 PM

Share

లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలవుతున్న వేళ.. ఆశీర్వాద్‌ ఆటా కోసం ఊరంతా తిరిగిన ప్రబుద్ధులను చూశాం… ఇలాంటి వాళ్లు ఇక్కడే కాదు, జెండర్‌తో నిమిత్తం లేకుండా ప్రపంచమంతా ఉంటారు.. ఆస్ట్రేలియాలో కొన్ని చోట్ల ఇప్పుడు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవుతున్నాయి.. విక్టోరియా, మెల్‌బోర్న్‌ నగరాలలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో అక్కడ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.. ఇలాంటి టైమ్‌లో మెల్‌బోర్న్‌లోని వెర్రిబీలో ఉన్న ఓ మహిళకు కబాబ్‌ తినాలన్న కోరిక పుట్టింది.. వెంటనే కబాబ్‌ కోసం ఇంటి నుంచి బయటకెళ్లింది.. అలా కబాబ్‌ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ 75 కిలోమీటర్లు ప్రయాణించింది.. ఎక్కడి జిలాంగ్‌…ఎక్కడి మెల్‌బోర్న్‌… అంత దూరం వచ్చిన మహిళను పోలీసులు అడ్డుకున్నారు.. ఏం చేయడానికి బయటకు వచ్చావని ప్రశ్నించారు.. ఆమె అమాయకంగా కబాబ్‌ కోసమని చెప్పింది.. ఆమె ఆన్సర్‌కు పోలీసులకు నవ్వు వచ్చినా .. దాన్ని కంట్రోల్‌ చేసుకుని తప్పు కదా అని నాలుగు అక్షింతలు వేసి, ఆపై జరిమానా కూడా విధించారు…

Follow Us
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరు?
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరు?
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి!
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి!
జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు?..
జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు?..
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?