AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంఖ్యా శాస్త్రంలో ఎవరిబలమెంత..?

న్యూమరాలజీతో ఎన్నికల ఫలితాలు ముందే చెప్పొచ్చా..? అంకెలతో నేతల అదృష్టం మారుతుందా..? అధినేతల పేరులో అంకెలను బట్టి వారి ఫ్యూచర్ ఏంటో తెలిసిపోతుందా..? ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. మరో 8 రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్న లెక్కలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం పీఠం కోసం హోరాహోరీ పోరు ఉంటుందని తెలిపారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నెహ్రూ. చంద్రబాబు, జగన్ మధ్య టఫ్ ఫైట్ ఉందన్నారు. అయితే.. చంద్రబాబు […]

సంఖ్యా శాస్త్రంలో ఎవరిబలమెంత..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 14, 2019 | 6:50 PM

Share

న్యూమరాలజీతో ఎన్నికల ఫలితాలు ముందే చెప్పొచ్చా..? అంకెలతో నేతల అదృష్టం మారుతుందా..? అధినేతల పేరులో అంకెలను బట్టి వారి ఫ్యూచర్ ఏంటో తెలిసిపోతుందా..? ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. మరో 8 రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్న లెక్కలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం పీఠం కోసం హోరాహోరీ పోరు ఉంటుందని తెలిపారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నెహ్రూ. చంద్రబాబు, జగన్ మధ్య టఫ్ ఫైట్ ఉందన్నారు. అయితే.. చంద్రబాబు లక్కీ నెంబర్ కొంచెం బలహీనంగా మారుతోందని తెలిపారు. క్యుమన్ జింగియా చైనీస్ న్యూమరాలజీ ఆధారంగా ఈ విషయాన్ని తాను చెబుతున్నానని అన్నారు.

Follow Us