5

అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా వైట్ హౌస్ ట్రంప్ దేనా ? రెండోసారీ ఆయనదే భవనమంటున్న అధికారి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం వైట్ హౌస్ ను వీడేలా లేరు. రెండోసారి కూడా ఈ శ్వేత సౌధమే ఆయనకు నివాసంగా ఉంటుందని మాజీ అధికారి ఒకరు అంటున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా వైట్ హౌస్ ట్రంప్ దేనా ? రెండోసారీ ఆయనదే భవనమంటున్న అధికారి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 14, 2020 | 1:04 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం వైట్ హౌస్ ను వీడేలా లేరు. రెండోసారి కూడా ఈ శ్వేత సౌధమే ఆయనకు నివాసంగా ఉంటుందని మాజీ అధికారి ఒకరు అంటున్నారు. బహుశా ట్రంప్  మళ్ళీ ప్రెసిడెంట్ గా ఎన్నికవుతారని భావిస్తున్నామని, ఈ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగినట్టు కోర్టులు ధృవీకరిస్తాయని ఆశిస్తున్నామని ట్రంప్ కు మాజీ ట్రేడ్ అడ్వైజర్ అయిన పీటర్ నవారో వ్యాఖ్యానించారు. ఈ ఎలెక్షన్ ఫ్రాడ్ అనడానికి ఆధారాలతో కూడిన పలు అఫిడవిట్లు ఫెడరల్ కోర్టుల్లో పరిశీలనకు సిధ్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వీటి విచారణ సత్వరమే జరగాలన్నారు. కాగా ట్రంప్ మద్దతుదారులు ఏ ఆరోపణలు చేస్తున్నారో ఈయన కూడా వాటిని వల్లె వేశారు. అయితే జో బైడెన్ ఈ దేశ నూతన అధ్యక్షుడని, అందులో సందేహం లేదని బైడెన్ సపోర్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఎలెక్టోరల్ ఓట్లు ఆయనకు ఎంత పెరిగాయో చూసుకోండని వారు బల్ల గుద్ది చెబుతున్నారు.

ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్'.. అమితాబ్‌పై ఆగ్రహం
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్'.. అమితాబ్‌పై ఆగ్రహం
ICC World Cup: వన్డే ప్రపంచకప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం రండి..
ICC World Cup: వన్డే ప్రపంచకప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం రండి..
'ఆ బర్రె పిల్ల రతికకు నేనేం అన్యాయం చేశాను' రైతు బిడ్డ ఎమోషనల్
'ఆ బర్రె పిల్ల రతికకు నేనేం అన్యాయం చేశాను' రైతు బిడ్డ ఎమోషనల్
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీ
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీ
బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తాజా రేట్లు ఇవే..
బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తాజా రేట్లు ఇవే..
ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్‌చరణ్‌ పూజలు.. అయ్యప్ప దీక్షవిరమణ
ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్‌చరణ్‌ పూజలు.. అయ్యప్ప దీక్షవిరమణ
'నీ ఆనందం కోసం ఎందాకైనా వెళ్తా'.. మౌనికకు మనోజ్ బర్త్ డే విషెస్
'నీ ఆనందం కోసం ఎందాకైనా వెళ్తా'.. మౌనికకు మనోజ్ బర్త్ డే విషెస్
Actress: చీరలో చూపుతిప్పుకోనివ్వని అందం.. ఎవరో గుర్తుపట్టారా?
Actress: చీరలో చూపుతిప్పుకోనివ్వని అందం.. ఎవరో గుర్తుపట్టారా?
ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ శుక్రవారం 27 సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ శుక్రవారం 27 సినిమాలు, సిరీస్‌లు