ప్రభాస్ ను దాటేసిన రాకీ భాయ్.. ఎందులోనో తెలుసా.?

2019లో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న సినిమా ఏంటి.? ఇప్పుడు ఇదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇకపోతే సాహో, వార్, కెజిఎఫ్.. లాంటి యాక్షన్ సినిమాలు వ్యూస్ పరంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చిన గొడవేంటంటే.. ఏ భాషకు చెందిన ఫ్యాన్స్ వారి సినిమాలకే ఓటేసి.. తమ చిత్రాలకే అత్యధిక వ్యూస్ వచ్చాయంటూ సోషల్ మీడియా వేదికగా చర్చకు దిగారు. తెలుగు ప్రేక్షకులు.. మా డార్లింగ్ సినిమా ‘సాహో’ అన్ని భాషల్లోనూ […]

ప్రభాస్ ను దాటేసిన రాకీ భాయ్.. ఎందులోనో తెలుసా.?
Follow us

| Edited By:

Updated on: Dec 14, 2019 | 1:25 AM

2019లో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న సినిమా ఏంటి.? ఇప్పుడు ఇదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇకపోతే సాహో, వార్, కెజిఎఫ్.. లాంటి యాక్షన్ సినిమాలు వ్యూస్ పరంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చిన గొడవేంటంటే.. ఏ భాషకు చెందిన ఫ్యాన్స్ వారి సినిమాలకే ఓటేసి.. తమ చిత్రాలకే అత్యధిక వ్యూస్ వచ్చాయంటూ సోషల్ మీడియా వేదికగా చర్చకు దిగారు.

తెలుగు ప్రేక్షకులు.. మా డార్లింగ్ సినిమా ‘సాహో’ అన్ని భాషల్లోనూ ఎక్కువ వ్యూస్ దక్కించుకుందంటుంటే.. నార్త్ వాళ్ళు మాత్రం తమ ‘వార్’కే అత్యధిక వ్యూస్ వచ్చాయని గట్టిగా వాదిస్తున్నారు. ఇక కన్నడ ఫ్యాన్స్ ఠక్కున ‘కెజిఎఫ్’ పేరు చెబుతున్నారు. ఇలా ఎవరి భాష మీద వాళ్ళు తమ అభిమానాన్ని చాటుకుంటుంటే.. మరి కొంతమంది మాత్రం మోహన్ లాల్ ‘లూసిఫర్’, అమలాపాల్ ‘ఆడై’, రణ్‌వీర్ సింగ్ ‘గల్లీబాయ్’లు కూడా టాప్ లిస్ట్‌లో ఉన్నాయని చెబుతున్నారు. అయితే ‘సాహో’, ‘కెజిఎఫ్’ సినిమా వ్యూస్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ హద్దులు దాటేసి మరీ నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ మాత్రం ఇంతవరకు సినిమాల వ్యూస్ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, ఆ సంస్థ మాత్రం ఇప్పటివరకు సబ్‌స్క్రైబర్ వీక్షించే సినిమాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కౌంట్ చేస్తూ వస్తోంది. ఇక దీన్ని బట్టి చూస్తే.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ వట్టి రూమర్లు మాత్రమే.

'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి