AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్‌న్యూస్: అత్తపై అల్లుడి అత్యాచారం

హైదరాబాద్‌‌ పంజాగుట్టలో ఘోరం చోటు చేసుకుంది. అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో.. అత్యాచారం చేసినట్టు సమాచారం. అల్లుడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది అత్త. ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఫ్లాష్‌న్యూస్: అత్తపై అల్లుడి అత్యాచారం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 13, 2019 | 9:37 PM

Share