వాట్సాప్ లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన ‘ డిజప్పియరింగ్ మెసేజ్’ ఫీచర్

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వినియోగదారులందరకీ ఉపయోగపడే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది.

వాట్సాప్ లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు..  భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన ' డిజప్పియరింగ్ మెసేజ్' ఫీచర్
Follow us

|

Updated on: Nov 24, 2020 | 7:09 PM

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వినియోగదారులందరకీ ఉపయోగపడే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. తాజాగా వాట్సాప్‌లో ఇటీవల డిజప్పియరింగ్ మెసేజ్, డెలిట్ ఇన్ బల్క్ , షాపింగ్ వంటి మరెన్నో అనేక కొత్త ఫీచర్లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం మరిన్ని ఫీచర్లను విడుదల చేయడానికి ఈ ప్లాట్‌ఫాం సన్నద్ధమవుతోంది. రాబోయే కొత్త ఫీచర్స్ వాట్సాప్‌లో వినియోగదారుల అనుభవాన్ని గతంలో కంటే మరింత మెరుగుపరచనున్నట్లు సంస్థ పేర్కొంది.

వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్‌తో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్, లైనక్స్ ఆధారిత కైయోస్ పరికరాలతో సహా అన్ని వాట్సాప్-మద్దతు ఉన్న పరికరాల్లో ‘డిజప్పియరింగ్ మెసేజ్’ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ అధికారికంగా ఇప్పటి నుంచే అందుబాటులో రానుంది. ఈ నెలలో’ దాని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ ఇంతకుముందు ప్రకటించినట్లే ప్రకటించింది సంస్థ.

వాట్సాప్ రీడ్ లేటర్ ఫీచర్ వాట్సాప్ రీడ్ లేటర్ ప్రస్తుతం ఉన్న ఎక్సిస్టింగ్ ఆర్చివ్డ్ చాట్ ఫీచర్‌ను భర్తీ చేస్తుంది. ఈ ఫీచర్ చాలా కాలం పుకారులో గల వెకేషన్ మోడ్ మాదిరిగానే పనిచేస్తుంది. చాట్ కోసం ఈ ఫీచర్ ప్రారంభించబడిన తర్వాత మీరు ఎంచుకున్న కాంటాక్ట్ నుండి మెసేజీలు లేదా కాల్ నోటిఫికేషన్‌లు పొందలేరు. అవసరమైనప్పుడు మాత్రమే మీరు చాట్ కోసం ఎంపికను ప్రారంభించవచ్చు లేదంటే నిలిపివేయవచ్చు.

వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో కొత్తగా ప్రవేశపెడుతున్న ముఖ్యమైన ఫీచర్లలో ఇది ఒకటి. ‘మ్యూట్ వీడియోస్ పంపే ముందు’ ఫీచర్ మొదట గుర్తిస్తుంది. దీని యొక్క పేరుకు సూచించినట్లుగా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే ఎవరికైనా వీడియోను పంపే ముందు మ్యూట్ చేయడానికి ఈ ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది.

మనం పంపే మెసేజీలను తొలగించబడటానికి ఏడు రోజుల కాలపరిమితితో పనిచేస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘డిజప్పియరింగ్ మెసేజ్’ లక్షణాన్ని అధికారికంగా ప్రారంభించిన వారాల తరువాత, వాట్సాప్ ఇటీవల తన భారతీయ వినియోగదారుల కోసం నవీకరణను విడుదల చేసింది. అయితే కొత్త ఫీచర్ ద్వారా స్క్రీన్‌షాట్‌లను తీయడం లేదా సందేశాలు స్వయంగా తొలగించబడటానికి ముందే వాటిని కాపీ చేయడం సాధ్యమవుతుంది. మీరు ఆటో-డౌన్‌లోడ్‌తో ఫోటోలు లేదా ఇతర కంటెంట్‌ను కూడా సేవ్ చేయవచ్చు. మీరు వాట్సాప్ సెట్టింగులు> డేటా మరియు నిల్వ వినియోగంలో ఆటో-డౌన్‌లోడ్ ఆఫ్ చేయడం ద్వారా కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఈ సారైనా ఈ యంగ్ హీరో దశ తిరుగుతుందా.?
ఈ సారైనా ఈ యంగ్ హీరో దశ తిరుగుతుందా.?
భూమిని చదును చేస్తుండగా దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేయగా.!
భూమిని చదును చేస్తుండగా దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేయగా.!
3 వికెట్లతో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా..
3 వికెట్లతో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా..
రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం
రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం
వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..