AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#IndiaVsAustralia2020 : రోహిత్, విరాట్ ఆసీస్ టూర్‌లో లేకపోవడంపై స్పందించిన స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు కెప్టెన్ కోహ్లీ, పరిమిత ఓవర్ల సిరీస్​కు రోహిత్ ​శర్మ దూరమవ్వడం  టీమిండియాకు పూడ్చలేని లోటని ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్ అభిప్రాయపడ్డాడు​. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు

#IndiaVsAustralia2020 : రోహిత్, విరాట్ ఆసీస్ టూర్‌లో లేకపోవడంపై స్పందించిన స్టీవ్ స్మిత్
Sanjay Kasula
|

Updated on: Nov 24, 2020 | 7:15 PM

Share

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు కెప్టెన్ కోహ్లీ, పరిమిత ఓవర్ల సిరీస్​కు రోహిత్ ​శర్మ దూరమవ్వడం  టీమిండియాకు పూడ్చలేని లోటని ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్ అభిప్రాయపడ్డాడు​. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ప్రత్యర్థి జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారని  చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్​లో మయాంక్​, కేఎల్​ రాహుల్​ టాప్​ ఆర్డర్​లో అద్భుతంగా ఆడారు. కాబట్టి హిట్​మ్యాన్​ లోటును తీర్చేందుకు చాలా మార్గాలు ఉన్నాయని భావిస్తున్నాను అన్నారు. కోహ్లీ గొప్ప ఆటగాడు. చాలాకాలం నుంచి అన్ని ఫార్మాట్లలో బాగా ఆకట్టుకుంటున్నాడు. టెస్టు​​లకు అతడు దూరమవ్వడం జట్టుపై ప్రభావం చూపుతుంది అని అన్నాడు.

అయితే బాల్​ ట్యాంపరింగ్​ కారణంగా 2018-19 భారత్​-ఆసీస్​ బోర్డర్​-గావస్కర్ సిరీస్​కు స్మిత్​ దూరమయ్యాడు. అయితే ఈసారి జరగబోయే సిరీస్​లో మాత్రం తాను అదరగొట్టాలని అనుకుంటున్నట్లు స్మిత్ చెప్పాడు. ఇరుజట్ల మధ్య ఈ సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అన్నాడు.

Follow Us
రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..
రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..
మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!
మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!
ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..
ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!