AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు చిరుజల్లులు పడే అవకాశం

హైదరాబాద్‌ : తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా పడవచ్చని పేర్కొంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. శనివారం కూడా పలు జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో […]

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు చిరుజల్లులు పడే అవకాశం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 07, 2019 | 11:48 AM

Share

హైదరాబాద్‌ : తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా పడవచ్చని పేర్కొంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. శనివారం కూడా పలు జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 37.5 మిల్లీమీటర్లు, వికారాబాద్‌ 22.3, మేడ్చల్‌, మల్కాజిగిరి, హైదరాబాద్‌లోని మైత్రివనంలో 20, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 14.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా, పలు జిల్లాల్లో ఈదురు గాలులతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

అలాగే ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఈదురుగాలులు వీస్తూ, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి