మండుటెండలు… కోతికి నీటి కష్టాలు!

ఎండలు మండుతున్నాయి.. గొంతులో తడి ఆరుతోంది.. దీంతో మనుషులకే కాదు జంతువులకూ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ కోవలో బుధవారం కోతికి దాహం వేసింది. చుట్టుపక్కల వెతికినా నీరు దొరకలేదు. చేసేది ఏమీ లేక సమీపంలోని ఓ ఇంట్లోకి జొరబడింది. వెంటనే బాత్‌ రూంలో ఉన్న కొళాయి ద్వారా నీరు తాగేందుకు శతవిధాల ప్రయత్నింది. అయినా నీరు దొరకలేదు. ఇంటి యజమాని కోతి పడుతున్న కష్టాలను గుర్తించి బకెట్లో నీరు ఏర్పాటు చేశారు. వెంటనే నీరు తాగి […]

మండుటెండలు... కోతికి నీటి కష్టాలు!
TV9 Telugu Digital Desk

| Edited By:

May 09, 2019 | 5:29 PM

ఎండలు మండుతున్నాయి.. గొంతులో తడి ఆరుతోంది.. దీంతో మనుషులకే కాదు జంతువులకూ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ కోవలో బుధవారం కోతికి దాహం వేసింది. చుట్టుపక్కల వెతికినా నీరు దొరకలేదు. చేసేది ఏమీ లేక సమీపంలోని ఓ ఇంట్లోకి జొరబడింది. వెంటనే బాత్‌ రూంలో ఉన్న కొళాయి ద్వారా నీరు తాగేందుకు శతవిధాల ప్రయత్నింది. అయినా నీరు దొరకలేదు. ఇంటి యజమాని కోతి పడుతున్న కష్టాలను గుర్తించి బకెట్లో నీరు ఏర్పాటు చేశారు. వెంటనే నీరు తాగి బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని శింగనమల పరిధిలోని నార్పలలో జరిగింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu