టాప్ 10 న్యూస్ @ 6PM
1.కిమ్ ‘మిస్సైళ్లు’ మళ్లీ పేలాయి ఉత్తర కొరియా రెండు మిస్సైల్స్‌ను ప్రయోగించిందంటూ దక్షిణ కొరియా మిలిటరీ ఆరోపణలు చేసింది. ప్యోంగ్యాన్ ప్రాంతంలోని సినోరిలో తూర్పు దిశగా ఈ రెండు మిస్సైల్స్‌ను ప్రయోగించిందంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి తెలిపారు…Read more 2.విజయసాయిరెడ్డిపై సాధినేని యామిని ఫైర్ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ మహిళా నేత సాధినేని యామిని నిప్పులు చెరిగారు. గాలికి సచివాలయంలో టెంట్ పడితే నానా యాగీ చేస్తున్న విజయసాయిరెడ్డికి హుద్ హుద్ తుఫాన్ కనిపించలేదా? […]

1.కిమ్ ‘మిస్సైళ్లు’ మళ్లీ పేలాయి
ఉత్తర కొరియా రెండు మిస్సైల్స్‌ను ప్రయోగించిందంటూ దక్షిణ కొరియా మిలిటరీ ఆరోపణలు చేసింది. ప్యోంగ్యాన్ ప్రాంతంలోని సినోరిలో తూర్పు దిశగా ఈ రెండు మిస్సైల్స్‌ను ప్రయోగించిందంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి తెలిపారు…Read more
2.విజయసాయిరెడ్డిపై సాధినేని యామిని ఫైర్
వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ మహిళా నేత సాధినేని యామిని నిప్పులు చెరిగారు. గాలికి సచివాలయంలో టెంట్ పడితే నానా యాగీ చేస్తున్న విజయసాయిరెడ్డికి హుద్ హుద్ తుఫాన్ కనిపించలేదా? అని అడిగారు…Read more
3.పాప సేఫ్.. తల్లి ఒడికి చేరిన సంగారెడ్డి చిన్నారి
సంగారెడ్డి చిన్నారి కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శివారులో శివనగర్‌లో చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. బంగారి సంతోష్, శోభ దంపతులు పాపను కిడ్నాప్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేశారు.,,Read more
4.ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట లభించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను మూడు నెలలు నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోపు తమ వాదనలను ఎన్‌జీటీలో వినిపించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది…Read more
5.సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ కంట కన్నీరు
క్రికెట్‌లో చాలా బావోద్వేగమైన మూమెంట్స్ చాలా అరుదుగా చూస్తూనే ఉంటాం. ఎక్కువగా ప్రపంచకప్, ఛాంపియన్‌షిప్ ట్రోపీల సమయంలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుంటారు గనుక ఇలాంటివి ఆవిష్కృతమవుతూ ఉంటాయి…Read more
6.విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం
విశాఖపట్టణంలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన పార్థసారధి నుంచి కిడ్నీ సేకరించి మోసం చేసింది ఓ ముఠా. రూ.12లక్షలకు ఒప్పందం చేసుకొని, బాధితుడికి రూ.5లక్షలను ఇచ్చింది ఆ ముఠా…Read more
7.‘మహర్షి’ మూవీ రివ్యూ.. మళ్లీ తడాఖా చూపిన ప్రిన్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. మహేశ్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు…Read more
8.తెరుచుకున్న కేదార్‌నాథ్ ద్వారాలు
పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం ఇవాళ తలుపులు తెరుచుకుంది. దీంతో కేదార్‌నాథుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే క్యూ కట్టారు. ఆరు నెలల పాటు భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది…Read more
9.ఫొని బీభత్సానికి ముందు, తర్వాత.. ఫొటోలు ఇదిగో..!
1999 సంవత్సరం తర్వాత అదే స్థాయిలో వచ్చిన తుఫాన్ ఫొని. ఈ తుఫానుల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరగగా.. చాలా మంది మృత్యువాత పడ్డారు. గత వారంలో వచ్చిన ఫొని తుఫాన్ ఒడిశా, బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించింది…Read more
10.మరో కొత్త ఛాలెంజ్.. బొద్దింకలతో..!
మీరు ఏవైనా పోటీలు, కొత్త సవాళ్లను చేయాలనుకున్నా, చూడాలనుకున్నా.. సోషల్ మీడియా కన్నా మంచి వేదిక ఎక్కడా ఉండదు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం…Read more



