AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: విశాఖ సీపీ కార్యాలయంలో కత్తి కలకలం..!

విశాఖపట్నం పోలీసు కమిషనరేట్ లో కత్తి తీవ్ర కలకటం సృష్టించింది. ఒక వ్యక్తి పోలీసు కమిషనర్ ను కలవడానికి వచ్చాడు. అతన్ని తనిఖీ చేసిన సిబ్బందికి కత్తి కనిపించింది. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ కత్తి స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. మహేశ్వరరావు అనే వ్యక్తి విశాఖ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చాడు. పోలీసు కమిషనర్ ఆర్కే మీనాను కలవాలని అపాయింట్ కోరాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసు సిబ్బంది మహేశ్వరరావును చెక్ చేయడంతో అతని వద్ద […]

Breaking: విశాఖ సీపీ కార్యాలయంలో కత్తి కలకలం..!
Balaraju Goud
|

Updated on: May 30, 2020 | 8:06 PM

Share

విశాఖపట్నం పోలీసు కమిషనరేట్ లో కత్తి తీవ్ర కలకటం సృష్టించింది. ఒక వ్యక్తి పోలీసు కమిషనర్ ను కలవడానికి వచ్చాడు. అతన్ని తనిఖీ చేసిన సిబ్బందికి కత్తి కనిపించింది. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ కత్తి స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. మహేశ్వరరావు అనే వ్యక్తి విశాఖ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చాడు. పోలీసు కమిషనర్ ఆర్కే మీనాను కలవాలని అపాయింట్ కోరాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసు సిబ్బంది మహేశ్వరరావును చెక్ చేయడంతో అతని వద్ద కత్తి బయటపడింది. ఇందుక సంబంధించి సరియైన సమాధానం ఇవ్వకపోవడంతో మహేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సీపీ ఆర్కే మీనాను కలిసేందుకు వచ్చానన్న పోలీసులు వెల్లడించాడు మహేశ్వరరావు. కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.