AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెంకటాపురంలో విషవాయువు ప్ర‌భావం…కుప్ప‌కూలిన మ‌హిళ‌

వెంకటాపురం ప్రజలను స్టైరీన్ విషవాయువు వీడ‌టం లేదు. ప్ర‌భుత్వం, అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్న‌ప్ప‌టికీ.. దాని ప్రభావం అక్క‌డి ప్ర‌జ‌ల‌పై పడుతూనే ఉంది. తాజాగా పలువురు గ్రామస్థులు స్పృహ తప్పిపడిపోవడం ప్ర‌జ‌ల‌ను మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తోంది. తాజాగా వెంకటాపురంలో ఇళ్లు తుడుస్తూ కరణ జ్యోతి అనే మహిళ కుప్పకూలి పడిపోయింది. పరిస్థితి విషమించడంతో ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు.

వెంకటాపురంలో విషవాయువు ప్ర‌భావం...కుప్ప‌కూలిన మ‌హిళ‌
Ram Naramaneni
|

Updated on: May 13, 2020 | 3:56 PM

Share

వెంకటాపురం ప్రజలను స్టైరీన్ విషవాయువు వీడ‌టం లేదు. ప్ర‌భుత్వం, అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్న‌ప్ప‌టికీ.. దాని ప్రభావం అక్క‌డి ప్ర‌జ‌ల‌పై పడుతూనే ఉంది. తాజాగా పలువురు గ్రామస్థులు స్పృహ తప్పిపడిపోవడం ప్ర‌జ‌ల‌ను మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తోంది.

తాజాగా వెంకటాపురంలో ఇళ్లు తుడుస్తూ కరణ జ్యోతి అనే మహిళ కుప్పకూలి పడిపోయింది. పరిస్థితి విషమించడంతో ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు.

Follow Us
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..