AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ మెంట‌ల్ ఆస్పత్రి నుంచి డాక్టర్​ సుధాకర్​ డిశ్చార్జ్​…

హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో విశాఖ గ‌వ‌ర్న‌మెంట్ మెంట‌ల్ ఆస్ప‌త్రి నుంచి నుంచి వైద్యుడు సుధాకర్​ డిశ్చార్జ్​ అయ్యారు.

విశాఖ మెంట‌ల్ ఆస్పత్రి నుంచి డాక్టర్​ సుధాకర్​ డిశ్చార్జ్​...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 06, 2020 | 9:36 AM

Share

హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో విశాఖ గ‌వ‌ర్న‌మెంట్ మెంట‌ల్ ఆస్ప‌త్రి నుంచి నుంచి వైద్యుడు సుధాకర్​ డిశ్చార్జ్​ అయ్యారు. కోర్టు తీర్పుల కాపీలను హాస్పిట‌ల్ అధికారులకు అందించిన సుధాకర్​ తల్లి కావేరి బాయి, బంధువు విజయ్​కుమార్, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితలు..ఫార్మాలిటీస్ పూర్త‌యిన అనంత‌రం ఆయన్ను​ బయటకు తీసుకువచ్చారు. సుధాకర్​కు కొన్నాళ్లు ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి ట్రీట్మెంట్ అందించనున్నట్లు వంగలపూడి అనిత వెల్ల‌డించారు.

డాక్ట‌ర్ సుధాకర్​ ను గత నెల 16న గ‌వ‌ర్న‌మెంట్ మెంట‌ల్ ఆస్ప‌త్రిలో పోలీసులు చేర్చారు. కాగా తన కుమారుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడో తెలిపి, వెంట‌నే కోర్టులో హాజ‌రుప‌ర‌చాలంటూ సుధాకర్​ తల్లి హైకోర్టులో గురువారం హెబియస్​ కార్పస్​ పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై శుక్ర‌వారం విచారించిన ఉన్నత న్యాయస్థానం..సూప‌రెండెంట్ అనుమ‌తితో సుధాకర్​ను డిశ్చార్జ్​ చెయ్యాలని ఆదేశించింది. మ‌రోవైపు సీబీఐ విచార‌ణ‌లో స‌హ‌క‌రించాల‌ని సుధాక‌ర్ కు సూచించింది.

వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై ప్లేట్ ఫిరాయించిన బంగ్లా సర్కార్
వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై ప్లేట్ ఫిరాయించిన బంగ్లా సర్కార్
ఈ పద్ధతి నిజంగా వర్కువట్ అవుతుందా..? మీ అనుభవాలు తెలియజేయండి..
ఈ పద్ధతి నిజంగా వర్కువట్ అవుతుందా..? మీ అనుభవాలు తెలియజేయండి..
శివలింగానికి ఇవి సమర్పించడం మహాపాపం..ఇవి శివ పూజకు పనికిరావు!
శివలింగానికి ఇవి సమర్పించడం మహాపాపం..ఇవి శివ పూజకు పనికిరావు!
అసలు ప్రామీస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని స్పెషల్ ఇదే
అసలు ప్రామీస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని స్పెషల్ ఇదే
భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు రద్దు..?
భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు రద్దు..?
చల్లగా ఉన్న అన్నంను వేడి చేస్తే పాత్రకు అంటుకుంటుందా? ఇలా చేయండి.
చల్లగా ఉన్న అన్నంను వేడి చేస్తే పాత్రకు అంటుకుంటుందా? ఇలా చేయండి.
హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు దర్జాగా వస్తాడు.. రాత్రయితే చాలు..
హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు దర్జాగా వస్తాడు.. రాత్రయితే చాలు..
తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంత ఉందో తెలుసా..?
తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంత ఉందో తెలుసా..?
ఎగ్ వైట్ మాత్రమే తింటున్నారా?.. ఇది తెలిస్తే పచ్చసొన పక్కనపెట్టరు
ఎగ్ వైట్ మాత్రమే తింటున్నారా?.. ఇది తెలిస్తే పచ్చసొన పక్కనపెట్టరు
బీసీసీఐ సంచలన నిర్ణయం..షమీ, సర్ఫరాజ్ ఖాన్‌లకు మొండిచేయి
బీసీసీఐ సంచలన నిర్ణయం..షమీ, సర్ఫరాజ్ ఖాన్‌లకు మొండిచేయి