బాలయ్యపై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల ప్రచారంతో పాటు సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలుస్తున్నారు. ఘాటైన వ్యాఖ్యలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రత్యర్థులకు పంచ్‌లు విసురుతున్నారు. తాజాగా సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్యకు మెంటల్ ఉందంటూ రెచ్చిపోయారు. విజయసాయి తన ట్వీట్‌లో ‘తన ఇంట్లో బెల్లంకొండ సురేశ్ […]

బాలయ్యపై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Apr 01, 2019 | 1:00 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల ప్రచారంతో పాటు సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలుస్తున్నారు. ఘాటైన వ్యాఖ్యలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రత్యర్థులకు పంచ్‌లు విసురుతున్నారు. తాజాగా సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్యకు మెంటల్ ఉందంటూ రెచ్చిపోయారు.

విజయసాయి తన ట్వీట్‌లో ‘తన ఇంట్లో బెల్లంకొండ సురేశ్ ను రివాల్వర్ తో కాల్చిన కేసులో బాలక్రిష్ణ జైలుకు పోకుండా అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు చౌదరి ఆయనకు మెంటల్ ఉందని సర్టిఫికేట్ ఇచ్చాడు. బెయిల్ దొరికేదాక రెండు నెలలు కరెంట్ షాక్ లిచ్చారు. వ్యాధి నయం కానట్టుంది. కార్యకర్తల్ని కొడుతున్నాడు’అంటూ ఘాటుగా స్పందించారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో