రాజీవ్‌ హత్య కేసులో నిందితుల విడుదలకు పెరుగుతున్న డిమాండ్.. గవర్నర్‌పై పెరుగుతున్న ఒత్తిడి

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితుల విడుదలకు డిమాండ్‌ పెరుగుతోంది. వెల్లూరుతో పాటు చెన్నై లోని పులాల్‌ జైలులో గత 28 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నారు ఏడుగురు నిందితులు.

రాజీవ్‌ హత్య కేసులో నిందితుల విడుదలకు పెరుగుతున్న డిమాండ్.. గవర్నర్‌పై పెరుగుతున్న ఒత్తిడి
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 20, 2020 | 7:05 PM

VIJAY SETHUPATHI EMOTIONAL MESSAGE : దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితుల విడుదలకు డిమాండ్‌ పెరుగుతోంది. వెల్లూరుతో పాటు చెన్నై లోని పులాల్‌ జైలులో గత 28 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నారు ఏడుగురు నిందితులు.

అయితే నళిని , మురుగన్‌, శాంతన్‌ , పెరరివాలన్‌తో పాటు ఏడుగురిని విడుదల చేయాలని ఏడాది క్రితమే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించింది. ఇప్పటివరకు కూడా దీనిపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు పెరరివాలన్‌ తల్లి అర్పుద్ అమ్మాళ్‌. ప్రభుత్వం పంపించిన తీర్మానంపై ఎందుకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

పలువురు ప్రముఖులు కూడా గవర్నర్‌ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అంశం హాష్‌టాగ్‌గా మారింది. నటుడు విజయ్‌సేతుపతి కూడా రాజీవ్‌ హత్య కేసులో నిందితులకు వెంటనే క్షమాభిక్ష ప్రకటించాలని కోరారు.

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్